@sudheer_Walter Ni ancestors twitter use cheyale ga nuv endhuku chesthunnav? Vallu polam pani cheskoni bathikinaru nuv endhuku cheyatle mari adhi? Liberty anedhi okati untadhi, evadiki em kavalo adhi choose cheskune swecha undhi kabatti evadiki nachina religion ni vadu follow avuthadu.
It’s once again proved today that Congress Party in Telangana is just a bunch of loose cannons who savour profanity at any cost. Ms Konda Surekha garu, the congress minister in Telangana today not only resorted to scurrilous comments on the personal life of a fellow woman, noted film actress Ms. @Samanthaprabhu2 ,but also stooped to the lowest level with her putrid language in public discourse. This is highly objectionable.
@RahulGandhi ji,
If you have any empathy, please ask your minister to tender unconditional apology to Ms Samantha and Mr @iamnagarjuna ‘s family OR sack her from cabinet immediately.
కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు
కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్గా ముందుకు వెళ్తాము
కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలి
కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనం - ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
I read the Bible in the quiet of my own space, but when I step out, I respect Hinduism, Islam and Sikhism.
Since you're asking what's my religion? Let me answer it, my religion is Humanity.
Now, note that in your declaration. 🔥
- YSRCP Cheif @ysjagan.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుండి దాదాపు���ా వేయికి పైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు.
ఈ వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి నెట్టబడుతున్నది.
అయినా అధికార పార్టీ సీయం , ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్లు గుర్రు పెట్టి నిద్రపోతనే ఉన్నరు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు మీకు తగులుతది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళిత ద్రోహులుగా మిగిలిపోతరు…
ఖబర్దార్.
#CongressFailedTelangana #Gurukulam #Ambedkar
@Bhatti_Mallu @DamodarRajanar1 @revanth_anumula @TelanganaCS @TelanganaCMO @BRSparty @KTRBRS @BRSHarish @balkasumantrs @Krishank_BRS
Deepthi Jeevanji’s bronze in the women's 400m T20 race at the Paris Paralympics 2024 is a moment of immense pride for Telangana and the entire nation!
As a father of a girl child, I know how daughters bring unparalleled joy and strength. Despite the odds, Deepti’s parents believed in her, and today, she stands tall as an inspiration to us all
Congratulations, Deepti! 🇮🇳
#Paralympics2024
ఈ రోజు భారాస అధినేత శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రులు శ్రీ హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఏంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, కిషోర్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి గార్లతో కలిసి దేవరకొండ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకల దాడిలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించడం జరిగింది.
చాలా డార్మిటరీలలో ఫ్యాన్లు లేవు.
కిటికీలకు దోమ తెరలు లేవు.
కరెంటు పోతే దోమల బెడద.
స్కూలుకు జనరేటర్ లేదు.
డిస్పెన్సరీలో మినీ రెఫ్రిజిరేటర్ లేదు.
పిల్లలకు ఇప్పటి దాకా దుప్పట్లు రాలేదు.
బూట్లు రాలేదు
నైట్ డ్రస్సులు లేవు
స్పోర్ట్స్ డ్రస్సు లేదు.
ఒకటే జత యూనిఫాం ఇచ్చారు.
గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు లేవు.
₹37/- తోనే అన్నీ సర్దుకొమ్మంటున్నరు.
చాలా చోట్ల ఇంటర్ ఫ్యాకల్టీ పూర్తిగా లేదు
బడ్జెట్ ఇంకా విడుదల కాలేదు
తిండి కోసం ఖైదీలకు రోజుకు ₹83, ఆసుపత్రుల్లో రోగులకు ₹71/- ఖర్చుపెడుతున్న ప్రభుత్వం, విద్యార్థులకు మాత్రం ₹36.75/- మాత్రమే కేటాయించింది.
పెరిగిన రేట్లకు అనుగుణంగా డైట్ చార్జీలనూ పెంచండి.
ఇప్పటి వరకు తెలంగాణకు
విద్యాశాఖ మంత్రి లేరు
ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి లేరు
గిరిజన సంక్షేమ మంత్రి లేరు
మైనారిటీ సంక్షేమ మంత్రి లేరు
దాదాపు కోటి మంది విద్యార్థులు అనాథ���ు కాకపోతే ఏమైతరు??
#CongressFailedTelangana
#Gurukulam
@BRSparty @TelanganaCMO
No one can transform or manage the residential schools like @RSPraveenSwaero did. If we ever had to talk about the history of residential schools it would be before RSP and after RSP. Jai Bhim Praveen Sir!
“A great man is different from an eminent one in that he is ready to be the servant of the society.” -
Bodhi satva Dr.B.R.Ambedkar
.@RSPraveenSwaero sir Your dedication, love and caring on developing poor students was always in our hearts💙
ప్రవీణ్ కుమార్ సార్ కార్యదర్శిగా ఉన్నప్పుడు గురుకుల విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు , పైలెట్ ఎవరెస్ట్ స్పోర్ట్స్, యాక్టర్స్ ఇలా అన్ని రంగాల్లో ముందుకు సాగే వాళ్ళు.కానీ ఇప్పుడు గురుకుల హాస్టల్ లో తిండి కోసం, పుస్తకాల కోసం టీచర్ల కోసం ఇబ్బంది పడుతున్నారు.
@RSPraveenSwaero
These images starkly remind us of the consequences when a mindless regime believes bulldozers are a solution
Photo from Mahabubnagar, where the Revanth Government descended on a Dalit colony at 3 AM and bulldozed 75 houses. Tragically, about 25 differently-abled families were also forced out of their homes as bulldozers razed them
రేవంత్ తొమ్మిది నెలల
ప్రజాపాలన ఒక్క చిత్రంలో!
మహబూబ్ నగర్ లో మొన్న అర్థరాత్రి 75 మంది దళితులు, దివ్యాంగుల ఇళ్లు కూల్చేసిన రేవంత్ సర్కార్
#BulldozerRaj
#CongressFailedTelangana