కంటోన్మెంట్ సికింద్రాబాద్ మొండా డివిజన్ లో పలు చోట్ల మంచి నీటి పైపు లైన్లు ,సివరజ్ ల అభివృద్ధి కొరకు 143.02 (ఒక కోటి నలబై మూడు లక్షల రూపాయల) నిధులు మంజూరు చెయ్యాలని గౌరవ ఎమ్మెల్యే శ్రీ జీ.సాయన్న గారు HMWS & SB M.D,IAS శ్రీ.దాన కకిషోర్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.
కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 189 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కుల ను పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జీ.సాయన్న గారు. మారేడ్ పల్లి మండలం కి సంబంధించిన 30 మందికి, తిరుమల గిరి మండలం కి 115 మందికి, సికింద్రాబాద్ మండలం 44 మంది కి కళ్యాణ లక్ష్మీ చెక్కుల ను, లబ్ధిదారులకు అందజేశారు.
ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన వంద (100) మంది "దళిత బంధు" లబ్ధిదారులకు తమ తమ బ్యాంకు ఖాతాలల్లో ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మొత్తం 10 కోట్ల రూపాయలు జమ అవ్వడం తో అట్టి లబ్ధిదారులు నేడు దళిత బంధు శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 27 వ తేదీన TRS పార్టీ 21 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వాడ వాడల పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని గౌరవ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ.జీ సాయన్న గారు అన్నారు. ఈ సందర్భంగా సాయన్న గారు ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నేతలతో సమీక్షా సమావేశంనిర్వహించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా
అన్నానగర్ చౌరస్తా లో గల వీర హనుమాన్ టెంపుల్ లో ఎమ్మెల్యే గౌరవ శ్రీ జి. సాయన్న గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామి వారి గుడిలో పూజ కార్యక్రమం నిర్వహించి, అనంతరం వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహణకు రథం కదలికకు జెండా శ్రీ సాయన్న గారు ఊపి ర్యలి నిర్వహించారు.
తేదీ 15.04.2022,
ఈ రోజు గౌరవ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ జీ.సాయన్న గారు తన క్యాంపు కార్యాలయంలో గన్ రాక్, తిరుమలగిరి కి చెందిన A.S పుష్పరాజ్ అనే వ్యక్తికీ తన చేతి ఆపరేషన్ కోసం 1,00,000/-లక్ష రూపాయల LOC ని అందజేశారు.
#secunderabadcantonment@KTRTRS@RaoKavitha
రసూల్ పుర చౌరస్తా లో అంబెడ్కర్ గారి 131 వ జయంతి వేడుకల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ.జీ.సాయన్న గారు.
#Secunderabadcantonment
బొల్లారం, సాధన మందిర్, రిసాల బజార్ లో అంబెడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గౌరవ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ.జీ.సాయన్న గారు.
#Secunderabadcantonment
లాల్ బజార్ మార్కెట్ చౌరస్తా లో ఉన్న డా. బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ జీ సాయన్న గారు.
#Secunderabadcantonment
బోయిన్ పల్లి మార్కెట్ యార్డు ముందు ఉన్న డా. BR అంబెడ్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ.జీ.సాయన్న గారు.
#Secunderabadcantonment
బోయిన్ పల్లి , బాపూజీ నగర్ లో అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గౌరవ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ.జీ.సాయన్న గారు.
#secunderabadcantonment
మడ్ ఫోర్డ్, అంబేద్కర్ హాట్స్ లో అంబెడ్కర్ గారి విగ్రహానికి వారి 131 వ జయంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులర్పించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ.జీ సాయన్న గారు.