Best wishes to 99TV..
జనసేన కి సపోర్ట్ గా వుండే ఛానల్ రావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు..
జనసేన కి సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ ��ైతిక విలువలు లేని పచ్చ మీడియాలా కాకుండా నిష్పక్షపాతంగా ఉండి మీడియా విలువలని పెంచుతారని ఆసిస్తూ ...
@TeluguChegu@99tvtelugu Anna E CHANNEL CHALA ROJULANUNCHI VUNDI KADA ADI YOTUBE LO INDIA LO TELIDU NENAITE PRESSENT INDIA LO NE VUNDA BOSS OKA SATI JANASENA MEMBER .OKA JANASENA NRI MEMBER GA ADUGUTUNNA
కడప స్టీల్ ప్లాంట్ కరెక్టుగా ఎన్నికల ముందు గుర్తొచ్చింది టీడీపీ,వైసీపీ వాళ్ళకి...
రెండు సంవత్సరాల క్రితం MPలు పార్లమెంటులో అడగండ్రా అని మోత్తుకున్నాడు PawanKalyan..
బాబూ చిట్టీ @JayGalla మీకు కూడా
భారతదేశచరిత్రలో ఇంతవరకు ఏ Politician కూడా ధైర్యంచేసి అననిమాట PK అన్నారు -
"ఎన్నికలలో జనసేనకు ఒక్కటంటే ఒక్క vote వచ్చినాచాలు, Party continue చేస్తాను"
అధికారదాహముతో CM Seat మీద కన్నేసి PK రాజకీయాలలోకి వచ్చాడు అని విమర్శించేవారు కనీసం ఇప్పుడైనా ఆయనను అర్ధంచేసుకుంటారని ఆశిస్తు���్నాను