🚩🕉️ రమణీయం... శ్రీ ధన్వంతరి వేంకటేశ్వరుడి రథోత్సవం 🕉️🚩
వేలాది తరలివచ్చిన మూడు రాష్ట్రాలకు చెందిన భక్తులు
#sdvsd_official#SDVSD_Brahmotsavams
For more info: https://t.co/DLdvkYBDS2
ఉత్తనూరు శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవరోజైన బుధవారం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారు భక్తులకు అభయమిచ్చారు.
For more info : https://t.co/DLdvkYBDS2
🕉️🚩 శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తనూరు గ్రామములో రేపు 15Feb తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మరియు కేంద్ర బృందాల బాస్కెట్బాల్ జట్లు పోటాపోటీగా తలపడనున్నయి. రేపటి నుండి మూడు రోజుల వరకు ఉత్కంఠబరితంగా, జరగనున్నాయి
The Telangana Basketball Association will be conducting State Inter District Championship for Men and Women teams from 15.02.2024 at Uttanoor Village, Ieeja Mandal, Jogulamba Gadwal District under the auspices of Sri Sri Danvanthari Venkateswara Swamy Devasthanam Committee
🕉️🚩 శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందనామస్మరణలతో నడుమ, వేదపండితుల మంత్రోత్సవాల మధ్య హనుమవాహనం, స్వామివారి ప్రభపైన శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారు ఆసీనులై భక్తులను కరుణించారు 🕉️🚩
#sdvsd_official
శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం, మాడ వీధులు, స్వామివారి వాహనం, ప్రభ, రథం అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్నీ మౌళిక సాదుపాయాలు కల్పించిన దేవస్థాన కమిటీ
#sdvsd_official
SDVSD is fine-tuning colourful and bright decorations along the Mada streets. Barricades and queue line gates, repairs to toilets, drinking water taps are all put up. Colourful lightings & Flowers decorated in Temple Premises for Swamy VahanaSeva's, Prabhotsavam and Rathotsavam
శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2024 పురస్కరించుకొని స్వామి వారి అలాయ ప్రాంగణంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు... స్వామి వారి వేశాధారణలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
#Sdvsd_official
For more info : https://t.co/DLdvkYBDS2
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం - 2024
• ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు గోవిందనామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా జరుగును. తామిల్లెరా విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నము
- #Sdvsd_official
https://t.co/DLdvkYBDS2
🕉️🚩భక్తదులకు స్వాగతం.. సుస్వాగతం🚩🕉️
జనవరి 12 నుంచి అంగరంగ వైభవంగా... అట్టహాసంగా.. గోవిందనామస్మరణల మధ్య శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
#sdvsd_official
For more info : https://t.co/DLdvkYBDS2
1/3
Dear Patrons!
We are indeed very happy to announce the conduct of Sacred Brahmotsavam program on the occasion of Annual Anniversary from 12th January,2024 to 18th January 2024 in SriSriSri Sridevi Bhudevi Sametha Dhanvantari Venkateswara Swamy vaaru
#Sdvsd_official
2/3