"Covid Help Line - Seva Bharati AP" https://t.co/En1uBmWvmD
Please Donate for noble cause. కరోనా తో బాధపడుతున్న పేదలకోసం మందులు పంపిణి కొరకు నిధులు సేకరిస్తున్నాము. ఒకరికి మందుల ఖర్చు రూ 350/- అవుతుంది సహాయం చేయగలరు.
ఒక స్కూల్ బ్యాగ్ బహుకరించండి మీపేరుఉన్న కార్డు తో బహుకరించ బడుతుంది. చిన్నారులు మీకు థాంక్స్ చెపుతారు. కేవలం రూ.400/- కు ఒక బ్యాగ్, 5 నోట్ బుక్స్, పెన్సిల్ బాక్స్, ఓకే వాటర్ బాటిల్ మీ పేరు మీద ఇవ్వ బడుతుంది . బ్యాంకు డీటెయిల్స్ కార్డు లో ఉన్నాయి. Visit: https://t.co/kM61L4uIsF
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట లోని గ్రామ పంచయతి స్వీపర్లకు దీపావళి సందర్భం గా సేవా భారతి , సంఘ కార్యకర్తలు నునే పాకెట్స్ మరియు వంట దినుసులు పంపినిచేసారు .
Help TITLY cyclone victims.
Our volunteers are working day and night in rescue operations.
Wanted:
Mosquito Nets, Tarpaulin, candles for immediate need.
Donate generously. visit our website for more details. https://t.co/kM61L4uIsF