झारखंड के छात्रों और राज्य सरकार के बीच सहमति बनी, और छात्रों ने अपनी भूख हड़ताल समाप्त की - यह ख़बर सुनकर बहुत खुशी हुई।
मुख्यमंत्री हेमंत सोरेन जी और झारखंड सरकार ने बातचीत का रास्ता चुना, और समाधान निकाला। छात्रों ने संयम रखा, और अपनी बात मनवाई।
यही सही तरीक़ा है - छात्र सवाल पूछें, तो जवाब मिलना चाहिए।
हम देश के हर छात्र के साथ खड़े हैं। और हम इस वसूली तंत्र को जड़ से बदलकर रहेंगे - ताकि हर छात्र को उसकी मेहनत का पूरा फल और निष्पक्ष प्रतिस्पर्धा का हक़ मिले।
पूरे देश में ये system बदलेगा - अब ऐसी व्यवस्था बनेगी जो छात्रों को आगे बढ़ाए, उन्हें पीछे न खींचे।
मोदी सरकार के मंत्री कह रहे हैं कि “दिल्ली पुलिस की तारीफ करनी चाहिए।”
संसद से आधा किलोमीटर दूर, शांतिपूर्ण छात्रों पर पैलेट गन चली, कील लगी लाठियाँ चलीं, एक बच्चे की आँख चली गई, एक बच्ची का कान कट गया। इस बर्बरता की तारीफ करनी चाहिए?
मैं ख़ुद उन घायल बच्चों से मिला हूँ। हज़ारों वीडियो देश ने देखे हैं।
इस सरकार का मूल मंत्र ही असत्य और हिंसा है। पहले बच्चों पर लाठी चलाओ, फिर बोल दो कि कुछ हुआ ही नहीं।
पूरे सत्र “लापता” अमित शाह विपक्ष से भागते रहे। और प्रधानमंत्री ने आज तक छात्रों से माफ़ी नहीं माँगी।
सच्चाई यह है कि इस देश के लिए सबसे बड़ा ख़तरा यही दिमाग से खाली लोग हैं - जिन्हें न अपनी ग़लती दिखती है, और दिखने पर मानते नहीं।
देश के बच्चों से झूठ मत बोलिए। उनके पास आँखें हैं और याददाश्त भी।
Heartiest congratulations to Sri Marka Rajendra Prasad Garu on being appointed as the Chairman of RGPRS.
Wishing you great success in this new responsibility. May your leadership and dedicated service bring greater strength and progress to the organisation.
नेता विपक्ष श्री @RahulGandhi ने आज कांग्रेस मुख्यालय इंदिरा भवन में @INCOBCDept के ज़िला अध्यक्षों के सम्मेलन को संबोधित किया।
इस मौके पर OBC विभाग के चेयरमैन @DrJaihind जी समेत अनेक पदाधिकारी मौजूद रहे।
📍 दिल्ली
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014 నుండి రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ వస్తుంది.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ అనుబంధ సంస్థగా మారింది.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్స్ వల్ల, పేద ప్రజలు వారి ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
: శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు,
టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ.
ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలిచింది. అందుకే సమాజం కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రజా ప్రభుత్వం వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది.
👉🏻 మహనీయుల విగ్రహాలు కేవలం శిలా ప్రతిమలు కాదు… అవి వారి పోరాటాలకు, సేవలకు, సామాజిక న్యాయ విలువలకు నిలువెత్తు ప్రతీకలు.
👉🏻 కులగణన ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయం అందించే దిశగా ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది. సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తూ, దేశంలోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వం కీర్తి గడించింది.
👉🏻 మహనీయులను గౌరవించడం మాత్రమే కాదు… వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం. సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత.
-శ్రీ పొన్నం ప్రభాకర్ గారు
గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూచించడం చారిత్రక నిర్ణయం.
సర్వాయి పాపన్న గౌడ్ మహావీరుడు. వందల ఏళ్ల క్రితం శాస్త్ర, సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో, ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి గోల్కొండ గడిని జయించిన ఆయన వీరత్వం, శౌర్యం, ధైర్యం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఆ మహావీరుడి పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం నిండాలి. భావి తరాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్రను తెలుసుకుని, ఆయన ఆశయాల నుంచి స్ఫూర్తి పొందాలి.
ఇది కేవలం ఒక విగ్రహం కాదు… బడుగు, బలహీన వర్గాల పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికున్న గౌరవానికి, ప్రేమకు ప్రతీక.
-శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు
గౌరవ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ