*బీజేపీ వాళ్లు దళితుల మీద దాడులు చేస్తే, రేపులు చేస్తే, మణిపూర్ లాంటి సంఘటనలు బీజేపీ వాళ్లు చేస్తే ఎప్పుడు కూడా మాట్లాడని మంద కృష్ణ మాదిగ గారు. Epudu బీజేపీ కి ఎలా మద్దతు ఇవ్వాలి అనిపిస్తుంది.*
*కనీసం మానవత్వం కూడా లేకుండా, నైతిక విలువలు కూడా లేవా.*
#BSP4Telangana