*TGSP కానిస్టేబుళ్లు బ్రతుకులు చూడండి...👆👆�� ఒక IPS officer ఇంట్లో వంట వండడానికి ఎవరికైనా ఇంట్రస్ట్ ఉందా అని అడుగుతున్నారు😤😤...ఉన్నతాధికారుల ఇంట్లో వంటలు వండడానికి, ఇంటి పనులు చేయడానికి,వాళ్ళ ఇంట్లో గడ్డి చెక్కడానికేనా TGSP పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నది🤷♂️...మాకు ఈ పనులు ఒద్దయ్యా అన్నందుకు 10 మంది TGSP పోలీసులను నిన్న ఉద్యోగం నుండి డిస్మిస్ చేసింది
@KTRBRS@brs party మేము TSSP కానిస్టేబుల్ గా* *ఎంపిక అయ్యము సార్, కాని*
*సివిల్ ,ఆర్ వల్లకి ట్రైనింగ్ స్టార్ట్ చేసి, TSSP వల్లని మాత్రం పిలవకపోవటం వల్ల మా 5010* *మంది అభ్యర్థులు & మా* *కుటుంబాలు ఎంతో బాధ పడుతున్నాం సార్*,
*ఒకటే నోటిఫికేషన్ లో అంధరికి (సివిల్, ఆర్, టిఎస్ఎస్పి)
TSSP కానిస్టేబుల్ అభ్యర్థులపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న తీవ్ర వివక్షను ఖండిస్తున్నాం:
AR/Civil తో పాటు ట్రైనింగుకు పిలవక పోవడం వల్ల మూడు సం.లు శ్రమించి అప్పుల పాలై TSSP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,010 మంది అభ్యర్థులు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురవుతున్నారు.
ఒకే నోటిఫికేషన్ ద్వా��ా సివిల్, AR,TSSP కానిస్టేబుల్ గా ఎంపికైతే, ప్రభుత్వం కేవలం సివిల్, AR కానిస్టేబుల్స్ కు ట్రైనింగ్ ను ఇస్తూ..TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వివక్ష చూపడమే!
దీంతో TSSP కి ఎంపికైన కానిస్టేబుల్స్ రెండు సంవత్సరాలు తమ సర్వీసును కోల్పోతారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? వీరి సర్వీసును ప్రభుత్వం సివిల్, AR, కానిస్టేబుల్స్ తో కౌంట్ చేస్తారా? వీరికి నేటి నుండే స్టైపెండు/జీతం ఇస్తారా? ఈ న���్టానికి బాధ్యులు ఎవరు?
ముమ్మాటికి ప్రభుత్వానిదే!
పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు సరిపడా లేవన్న కారణంతో TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే! ప్రభుత్వం ట్రైనింగ్ అకాడమీలు సిద్ధం చేసుకోకుండా రిజల్ట్ ఇవ్వడం ఎవరి ప్రయోజాల కోసం? ఎన్నికల హంగు ఆర్భాటాలకేనా? రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉంది అన్న సాకుతో రెండు సంవత్సరాలు నిరుద్యోగుల నోటిలో ��ట్టి కొట్టే కుట్ర జరుగుతున్నది.
ముఖ్యమంత్రి @revanth_anumula త��్షణమే స్పందించి రాష్ట్రంలో ఉన్న CRPF,CISF, SPF, లేదా ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ అకాడమీలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వం MoU కుదుర్చుకొని TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు కూడా Civil / AR లాగా సకాలంలో ట్రైనింగ్ ఇవ్వాలి.
ఒకే నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వాలని #BSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO
@TelanganaDGP
@TelanganaCS
Honarable @revanth_anumula garu we are all TSSP selected candidates(4725 ) all districts.we are requesting you please send TSSP candidates to training along with CIVIL/AR. If not we lost our valuable Service 🙏 PLEASE CONDUCT TSSP TRAINING EARLY
@TelanganaDGP@abhilasha_bisht