A sensational Monday for #BlockbusterLenin 🔥💥
74K+ tickets sold on BookMyShow in the last 24 hours! 💪🏻
The blockbuster wave continues as #Lenin dominates the box office with unstoppable audience love. ❤️
14 ఏళ్ల రాముడి సహనానికి పట్టాభిషేకం
13 ఏళ్ల పాండవుల ధర్మానికి రాజ్యం
11 ఏళ్ల అఖిల్ కష్టానికి ఘన విజయం
విమర్శించిన ప్రతి నోటీతో పొగిడించుకున్నావు
ఎత్తి చూపినా ప్రతి చెయ్యితో చప్పట్లు కొట్టించుకున్నావు
విజయం ఆలస్యమవొచ్చు కానీ అర్హత ఉన్నవారిని ఎప్పుడూ వదిలిపెట్టదు
#LENIN