ఇండియాన్ ఆర్మీ బాగుంటేనే మనం బాగుంటాం అని గొప్ప ఆలోచనతో 200 కోట్లు విరాళం ఇచ్చాడు మా అన్నయ్యా
🙏🥰👏🫡🥰🫂🫂
మరోసారి నీ గోప్ప మనసు ఏంటో నిరూపించావ్..
నిజంగా నీ ఫ్యాన్ అయినందుకు చాలా గౌరవంగా ఉంది అన్నయ్యా 🥰😍🥳🫡🫂😎😍🧎
Baahubali is coming back to the BIG SCREENS….
This October, let’s celebrate even bigger! #BaahubaliReturns
అమరేంద్ర బాహుబలి మళ్ళి వస్తున్నాడు
🔥💥😎🥳👑🔥
Jai Maahishmathi…. ✊🏻
Absolute Chaos !
#SalaarCeaseFire Continuously Trending for 400 days in top10 movies on JioHotstar 🔥🔥One and only Indian Film to achieve this landmark 💯❤️🔥
మనవాళ్ళు ఏం కొట్టారు సర్ కుక్కని కొట్టినట్టు కొట్టారు సర్ అసలు గ్యాప్ ఇవ్వలేదు..
సీసన్ మారింది form తగ్గింది అని అనుకున్నారా అదే జోరు అదే పవరూ...
ఒక్కొక్కడు కటేరమ్మ కొడుకుల ఉన్నారు
🦖🫡😎🥳🔥❤🔥😍🥰🦖