@Bajaj_Finserv
Heavy daily haraassment by bajaj agents we are in business and job loss or our loan p400ppb30734187 please stop harrasement and give some breathing time for 8 months we request please stop harassinh calling and coming to my home
పుస్తకాల కోసం ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం. రా���చంద్రపురం డ���విజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని చదువుల కోసం కావలసిన నోటుబుక్స్ అవసరాల నిమిత్తం ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తనవంతు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింద
పటాన్చెరు నియ��జకవర్గం ఇంద్రేశం గ్రామం ప్రేమ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న జగదీష్ గత కొన్ని రోజులతో అనారోగ్యంతో ఉన్నారు వైద్యానికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు 5000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్ల వివాహానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం. రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ బొంబాయి కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సోఫియా బేగం వివాహానికి ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ బియ్యం సంచులు ఆర్థిక సహాయం అందించడం జరిగింది
నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్ల వివాహాన���కి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం. రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ బొంబాయి కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన బాలరాజు కూతురు రాధిక వివాహానికి ఏకే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదీర్ తన వంతు బియ్యం సంచులు అందించడం జరిగింది
నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్ల వివాహానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం. రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ బొంబాయి కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గ వివాహానికి ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింద
On the eve of upcoming Eid- Ul-Fitr, Shaik Abdul Khadeer Chairman AK Foundation distributed ration kits of Rupees Ten Lakhs to the people at Ramachandrapuram.
వైద్యానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం. రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన ఎండి కాజామియా కూతురు తస్లీమ్ బేగం అనారోగ్యంతో ఉండడం వలన వైద్యానికి ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తనవంతు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి భాష గత కొ��్ని రోజులతో పక్షవాతం తో అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని షేక్ అబ్దుల్ ఖదీర్ వైద్యానికి తన వంతు 10,000 రూపాయలు భాష కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది.
*ముత్తంగి గ్రామం ఇస్నాపూర్ క్రాస్ రోడ్లో రామచంద్రపురం పట్టణానికి చెందిన మెరాజ్, మహేందర్ రెడ్డి గార్ల క్లాసిక్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ని ఓపెన్ చేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ గారు*
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ పాషా నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సంతోషి గత కొన్ని రోజులతో అనారోగ్యంతో ఉండి వైద్యానికి ఆర్థిక ఇబ్బందుల తో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఏకే పౌండేషన్ చ���ర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు 5000 రూపాయలు అందించడం జరిగింది
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న నాగమణి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ కిరాణా సామాను మరియు ఇంటి ఖర్చులకు తన వంతు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.
CM KCR Sir Birthday celebration in patancheru constituency chitkul village organised by Neelam Madhu Mudhiraj BRS State leader along with all BRS party members.
CM KCR Sir Birthday celebration in patancheru constituency chitkul village organised by Neelam Madhu Mudhiraj BRS State leader along with all BRS party members.
రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ బొంబాయి కాలనీలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన నర్సింలు గత కొన్ని రోజుల నుండి పక్షవాతంతో వైద్యానికి ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఏకే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదీర్ 5000 రూపాయలు అందించడం జరిగింది.