ఎస్ఆర్ నగర్లో కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. 55 బాటిళ్లు స్వాధీనం
అమీర్‌పేట పోలీసుల తనిఖీల్లో కర్ణాటకకు చెందిన ప్రీమియం, డిఫెన్స్ మద్యం పట్టివేత
ఎస్ఆర్ నగర్ సమీపంలో సుమారు రూ.1.5 లక్షల విలువైన 55 మద్యం బాటిళ్లు స్వాధీనం
కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల వెల్లడి
ఈ వ్యవహారంలో కె. గోవర్ధన్ రెడ్డి (46) అరెస్ట్
బాటిల్‌పై రూ.300 నుంచి రూ.500 వరకు లాభం పొందేందుకు విక్రయిస్తున్నట్లు పోలీసుల సమాచారం
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
#SRNagar #Hyderabad #IllegalLiquor #CrimeNews #BreakingNews
తనను రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా నియమించినందుకు ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి.
ఈ సందర్భంగా శ్రీ గోలి శ్రీనివాసరెడ్డికి సీఎం శ్రీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో cerificate లేక appaly చేసుకోలేక పోయిన వాళ్ళకి మరో సారి బీసీ బందు దరఖాస్తుకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి ఇంకొంత మంది అర్హులకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు @KTRBRS@GangulaBRS@TelanganaCMO
*బిసి కుల వృత్తుల ఆర్థిక సహాయం కోసం తిప్పలు
కాస్ట్ ఇన్‌కం కోసం ధరఖాస్తు చేస్తే వారం అయినా రాని సర్టిఫికేట్ వేళలో పెండింగ్ ధరఖాస్తులు సైట్ బిజీ అని చెప్తున్నా MRO ఆఫీసు అధికారులు ఒకవేళ సర్టిఫికేట్ లు ఉన్నా తెరుచుకోని సైట్ దగ్గర పడుతున్న ధరఖాస్తు చివరి తేదీ @TelanganaCMO@KTRBRS
ఇల్లు లేని నిరుపేదలకు మీరు ఇచ్చే 3లక్షల రూపాయలకు ఇంకో రెండు లక్షలు కలిపి మొత్తంగా 5లక్షల ప్రభుత్వ సహాయం చేయగలిగితే ఇప్పుడు పెరిగిన రేట్లకు ఇంకొంచం సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇల్లు లేని నిరుపేదల ఇంటి కలకు మరింత సహాయం అందినట్టు అవుతుంది అని నా విన్నపం @KTRBRS@TelanganaCMO
టికెట్ తీసుకున్నప్పుడు మిగిలిన చిల్లరకు చాలా వరకు కండక్టర్ టికెట్ వెనకాల రాసి ఇస్తుంటారు మళ్ళీ బస్ ఆగినప్పుడు మిగిలింది ఇవ్వడం లేకపోతే ఇద్దరి ముగ్గురికి కలిపి ఇవ్వడం చూస్తున్నాం ఇదో సమస్య ఇద్దరికి ఈ సమస్య కొంతవరకు తగ్గించడానికి డిజిటల్ పేమెంట్ ప్రవేశపెట్టండి @tsrtcmdoffice
"ఈ బస్సు చేయి ఎత్తిన చోట ఆపబడును" అనేది ఒకప్పటి ఆర్టీసీ బస్సు ముందు రాసి ఉండేది ఆచరణ కూడా ఉండేది ఇప్పుడు కూడా మళ్లీ అదే అలా చేయగలదా ఆర్టీసీ ఆర్డినరి పల్లెల్లో దీని వల్ల నమ్మకం ఆదాయం రెండు పెరుగుతాయి @tsrtcmdoffice
గత ఏడాది వర్షాలకు ఈ వృద్ధురాలు ఇల్లు కూలిపోయింది ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇల్లు కూడా కూలిపోయే స్థితిలో ఉంది వర్షాలకు ఇంట్లో నీళ్లు వస్తున్నాయి దయచేసి ఈ వృద్ధురాలుని ఆదుకోగలరు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం తాటిపల్లి గ్రామం 🙏🙏🙏 @KTRTRS @RavishankarTRS
@HyndaviJi బుర్రలో గోబర్ తప్ప మరోటి తమరికి లేకపోయే..... కేంద్రం కొని రాష్ట్రాలకు అమ్మి మళ్ళీ ఫ్రీగా ఇవ్వాలి అని గొంతెమ్మ కోరిక ....ఏ నీ నోరు దేశం అంత ఇయ్యాలి అనదేం ఆ నోట్లో వాళ్ళు మనుషులు కాదా కేంద్రం ఇవ్వొద్ద ఉచితంగా... మొన్న బడ్జెట్లో పెట్టిన 35000 కోట్లు ఎవడింట్లో కుమ్మరించారు అడుగు
@HyndaviBjp అవును అక్క స్థానిక సంస్థల ఎలెచ్చన్ కె కరోన వస్తది అని నీతోనే చెప్పింద...అసెంబ్లీ ఎన్నికలకు రాను అని చెప్పిందా...బుర్రలో గోబర్ తప్ప ఎం లేనట్టే ఉంది కధ నీకు
@HyndaviBjp అక్కో అక్క....మీ బతుకే మత్తు వీడియోల బతుకు ....మీ పొట్టోడు అదే రాకేష్ గాడు ఫేస్ బుక్ ల నన్ను కూడా బ్లాకిండు వానికి కూడా మెదడు లేనట్టేనా...వానికి కూడా మతి తప్పే ఉంటాదా.....నువ్వు నీ ఎదవ పోస్ట్‌లు....