ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమి���ీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO @seethakkaMLA @mpponguleti @tpsf2019
ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA@revanth_anumula
అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగులకు ఎన్నో వరాలు ఇస్తున్న గొప్ప నాయకులు మీరు ఎన్నో కారణాల చేత 4yrs కంప్లీట్ కానీ 3yrs మరియు 2yrs ఐనా JPS ( 2nd ,3Rd,4th.etc) లిస్ట్ స్టేట్ మొత్తంగా సుమారు 3000 మంది ఉన్నారు sir దయచేసి ఓకేసారి 9300 మందిని అందరినీ రెగ్యులర్ చేయండి స���రు @KTRBRS @BRSHarish
#KTR wish you a many more happy returns of the day sir..., 💐
Sir August lo GURUKULA exams unai , September lo JL exams unai baga tight schedule undi sir dayachesi GROUP 2 ni postpone cheyagalarani nirudyogula tharapuna ma manavi
#postponegroup2
'పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు' అన్న గాంధీజీ కలన��� నిజం చేస్తూ నేడు తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు - 2023లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా 46 పురస్కారాలకు గానూ 13 పురస్కారాలు తెలంగాణకే దక్కాయి. ప్రకటించిన అవార్డులలో 30 శాతం తెలంగాణకే దక్కడం జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఖ్యాతిని తెలియజేశాయి.
కార్యదర్శుల నియామకం వలన గ్రామస్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు,
సమాచారం అందించడం వీలైంది. నిత్యం ప్రజలకు అం��ుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను, పథకాలను అమలు చేయడంలో గ్రామ కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో 9355 జూనియర్ గ్రామ కార్యదర్శు లను రెగ్యులర్ చేయడం వలన వారు మరింత నూతన ఉత్తేజంతో పని చేయనున్నారు.
ప్రభుత్వం పైన సానుకూల దృక్పథం తో ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం సాయిరాం గౌడ్(ఆసిఫాబాద్ జిల్లా) చాలా చక్కగా వివరించారు
@BRSHarish @KTRBRS @EDRBRS @TelanganaCMO @BRSparty @ntdailyonline @TV9Telugu @the_hindu @htTweets @ndtv @BRSTechCell @balkasumantrs
ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో గౌరవ మినిస్టర్ హరీష్ రావు గారు మరియు మిర్యాలగూడ గౌరవ ఎమ్మెల్యే భాస్కర్ రావు గార���కి 4 సంవత్సరాల పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం ��ాధించిన విజయాలు మరియు ప్రభుత్వ పథకాలు ప్రాజెక్ట్ రూపంలో ప్రధానం చేయడం జరిగింది.@BRSHarish @EDRBRS @TelanganaCMO @KTRBRS @TelanganaCS @SmitaSabharwal @balkasumantrs @VSrinivasGoud
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
#CMKCR directed the officials to appoint new Junior Panchayat Secretaries after completing the regularisation of those in service.
#Telangana
https://t.co/MsJDZjW6Zm