Keralam has the talent. Keralam has the potential . What Keralam needs is a government with the vision to harness both.
Tomorrow, vote for that Keralam. Vote for a future of jobs, dignity and opportunity.
Vote for UDF. #UDF100
🕌 ఇస్లామిక్ నూతన సంవత్సరం 1447 హిజ్రీ శుభాకాంక్షలు!
ఈ సంవత్సరం మీ జీవితంలో బలాన్ని, ఆశను, శాంతిని, అభివృద్ధిని తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
🙏
Mohammed Shakeeruddin
Senior Journalist
#IslamicNewYear1447#HijriNewYear#PeaceAndBlessings#HappyHijriYear
ఇరాన్‌లోని ఫోర్దో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు స్థావరాలపై అమెరికా సైన్యం విజయవంతమైన దాడి పూర్తి చేసింది. డొనాల్డ్ ట్రంప్ Truth Social లో చేసిన ప్రకటన ప్రకారం, అన్ని విమానాలు ఇరాన్ గగనతలం దాటివెళ్ళి సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యాయి. #BreakingNews#Trump#USA#Iran#Peace
@TeluguScribe వీడు రాసేది వందల వన్ పర్సెంట్ మాత్రమే అవి నిజాలు మిగతావన్నీ కల్పితాలు ఇష్టానుసారంగా ఏది పడితే అది రాస్తాడు విని పేజీ అందరు చూడాలే అనే ఉద్దేశంతో తోచింది రాస్తాడు ఒకటే పాయింట్ తీసుకొని దానికి ఇష్టం వచ్చింది జోడిచ్చి రాస్తాడు ఇలాంటివారు ఉండడం వల్లనే ��ిగతా జర్నలిస్టులకు ప్రాబ్లమ్స్
@TeluguScribe అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు అని రాయి లేకపోతే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రాయి
ఏది కాకుండా అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్���హత్య ఏంటి రా ఇదేం జర్నలిజం రా అయ్యా . ఎవడ్రా వాడు నీకు జర్నలిజం నేర్పింది
🔥 చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా! 🔥
🏆 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం
💥 మార్క్రమ్ 136 పరుగులు
🩺 గాయంతోనూ పోరాడిన బవూమా
💪 282/5తో విజయవంతమైన చేజింగ్!
#SAvsAUS#WTC#CricketVictory#Markram#Bavuma
✈️ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం!
విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.
మంటలను ఆర్పేందుకు 9 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి.
చాలామంది మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంల��� గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని
#AirIndia #PlaneCrash #Ahmedabad #BreakingNews #Tragedy
✈️ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం!
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురి 🛑
విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, పలువురికి గాయాలు.
గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు.
మరిన్ని వివరాలు త్వరలో…
#AirIndia#PlaneAccident#BreakingNews#AhmedabadToLondon
🌟 కొత్త మంత్రుల శాఖలు 🌟
🔹 గడ్డం వివేక్
• కార్మిక శాఖ
• గనుల శాఖ (మైనింగ్)
🔹 వాకిటి శ్రీహరి
• పశుసంవర్ధక శాఖ
• క్రీడలు
• యువజన శాఖ
🔹 అడ్లూరి లక్షణ్ కుమార్
• ఎస్సీ సంక్షేమ శాఖ
• ఎస్టీ సంక్షేమ శాఖ
• మైనారిటీ సంక్షేమ శాఖ
#CabinetMinisters#MinisterPortfolios
“గద్దర్ జయంతి: పాటే ఆయుధం – ప్రజలే శక్తి!”
సామాజిక న్యాయం కోసం స్వరం కలిపిన మహా గాయకుడు గద్దర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుందాం. ఆయన గళం నిరంతరం ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తుంది.
జై గద్దర్! జనగణమన గద్దర్!
#GaddarJayanti#RevolutionaryVoice#JanaGanaManaGadda