@manishini9 విస్నూర్ రామచంద్ర రెడ్డి ధోరకి వ్యతిరేకంగా ఈ పాటా .......✍️
గద్దర్ - ప్రభుత్వ ఉద్యోగి
కులం -SC
ప్రభుత్వ ఉద్యోగం వదులుకోని సమాజం కోసం బ్రతికాడు.....
పాటలు అమ్ముకుంటే కొన్ని కోట్లు Pogu chesukunevaadu.....
నీ టిడిపి ప్రభుత్వ లో ఎంతో మంధి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ....
ఇంతదాకా వొచ్చినం...
ఎంతదాకా అయిన పోతాం....
ఈంకా ఎన్నాళ్లు అని బరిస్థం ఈ అంద జాతి
అహంకారపు మాటలు అవహేళనలు.
ఏట్టా అయితే గట్లనే కానియి.
తెలంగాణలో విడుదల చేసే ఏ సినిమా అయినా సరే.
మాకు అర్థం అయే తెలంగాణ తెలుగు భాషలోనే ఉండాలి.
జై తెలంగాణ జై జై తెలంగాణ ✊