@RSPraveenSwaero@revanth_anumula Good morning sir 🙏,గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల ప్రక్రియ
అభ్యర్థనలు
1.Relinquishment option ఇచ్చి
2.Backlog vacancies లేకుండ మొత్తం
9210 మందికి పోస్టింగ్స్ ఇచ్చి మా కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తూ
Thank you sir 🙏🙏🙏
@RSPraveenSwaero@revanth_anumula అది మెగా DSC కాదు దగా DSC అధికారం లోకి రావడానికి 25 వేల పోస్టులు వేస్తాం చెప్పి నిరుద్యోగులని నమ్మించి తీరా అధికారం లోకి వచ్చాక 11 వేల తో నోటిఫికేషన్ ఇస్తున్నారు..
అప్పుడు KCR ఇప్పుడు Revanth Reddy ఇద్దరు నిరుద్యోగులని మోసం చేసిన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటారు...
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి,
తెలంగాణలో గురుకుల అభ్యర్థుల ఆవేదనను మీ దృష్టికి తీసుకొచ్చిన 12 గంటల్లోనే మీరు పాజిటివ్ గా స్పందించిన తీరు వేలాది మంది నిరుద్యోగులకు ఎంతో ఊరట కలిగించింది.
కానీ…
#RelinquishmentOption విషయంలో రిక్రూట్మెంట్ బోర్డు ఇవేమీ ఏమీ పట్టనట్టుగా పాత పద్దతిలోనే తన పని తాను చేసుకొనిపోతూ TGT ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేగంగా జరుపుతున్నదని అభ్యర్థులు బాధతో చెపుతున్నారు.
అంటే మీ నుండి కింద అధికారులకు ఏలాంటి ఆదేశాలు (మీరన్నట్లుగా) సూచనలు కాని అందలేదనుకోవాలా?
Descending Order లో నియామకాలు చేపట్టకుండా, RelinquishmentOption పై స్పష్టతనివ్వకుండా కొనసాగితే @TelanganaCMO మీద నమ్మకం పోతుంది.
కొంచెం ఆలోచించండి.
@TelanganaCS
To understand the issue in its entirety, please follow the thread.
🙏
@RSPraveenSwaero
Yes sir ,
CM sir has not given any instructions to concern authority to fill-up the gurukula post in descending order.
Just he has responded to your twitter only. Thousands of unemployee facing lots of problems because of TREI-RB.
@RSPraveenSwaero@revanth_anumula నిరుద్యోగుల బాధ ఎవ్వరికీ పట్టదు సర్. ఎంత అన్యాయం ,స్వార్ధ పూరిత రాజకీయాలు సర్. మా వల్ల గెలిచిన ప్రభుత్వానికి మా బాధల పట్ల సోయి లేదు. ముందుంది ముసళ్ళ పండగ. మేము నిరుద్యోగులం మేము తలుచుకుంటే ఏ సామ్రాజ్యాన్నైనా నిర్మించుకుంటాం అలాగే కూలగొడతాం కూడా......
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొందరికి మోదం మరికొందరికి ఖేదం మిగిలిస్తుంది.గతేడాది TREI-RB ఖాళీగా ఉన్న DL,JL,PGT, TGT లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది.దీంతో వేలాది మంది నిరుద్యోగులు అర్హత కలిగిన అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని,పరీక్షలు రాసి ఎంపికయ్యారు.ఉద్యోగం సాధించిన, సాధించని అభ్యర్థులు కూడా తీవ్ర గందరగోళంలో ఉన్నారు.
TREI-RB వెల్లడించిన అన్ని ఉద్యోగ ఫలితాల్లో ఒకే అభ్యర్ధి, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలలో సెలెక్ట్ కావడం వల్ల, ఎక్కువ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదిలేయడం జరుగుతుంది. ఆ అభ్యర్ధి వదిలి వెళ్లిన ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉండిపోవడం వల్ల తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు తీరని నష్టం జరుగుతున్నది.
TREI-RB ప్రకటించిన ఉద్యోగ నియామకాలను Desending Order లో నింపకపోవడం వల్ల సుమారు 1,500 ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల అహర్నిశలు కష్టపడి చదివిన నిరుద్యోగులకు అన్యాయం తీరని జరుగుతున్నది. తక్షణమే TREI-RB స్పందించి గురుకుల ఉద్యోగా ల నియామకంలో ఖాళీలు లెకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
డిమాండ్స్:
1. The General Ranking List (GRL) ప్రకటించాలి.
2. Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయాలి.
3. ఉద్యోగ నియామకాల్లో Relinquishment విధానాన్ని పాటించాలి.
4. మెరిట్ జాబతా ప్రకారం రెండవ జాబితా విడుదల చేసి, ఖాళీలు మిగలకుండా భర్తీ చేయాలి.
@treirb
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS
Dear CM @revanth_anumula garu,
Appreciate your decision to hand over posting orders (jobs) to as many unemployed youth as possible at the earliest in Telangana. Gurukul Teachers Recruitment Board(TREIRB) advertised for about 9200 posts in 2023.
We are told that the government wants to hand over the posting orders to the meritorious candidates before the announcement of poll schedule by the ECI ‘at any cost’. While I understand your party’s political compulsions, but the undue haste in recruiting such a large number of people without addressing serious concerns, I am afraid, will leave thousands of youth frustrated in Telangana for no reason.
If you spare a little time on this issue, it would be resolved and your decision will leave smiles of thousands of aspirants.
Let me assure you that none of us are going to claim credit for whatever good that happens to these hapless youth.
Let me now throw light on the most critical issues in Gurukul Teachers’ Recruitment.
They are as under:
1. Every eligible candidate can apply for multiple jobs.
2. Generally job aspirants always prefer the jobs with better pay, status, and other perks.
3. If a person is eligible for PGT and Degree Lecturer, and if he/she is selected for both, she/he would naturally opt for Degree Lecturer as it has better pay and perks.
4. If the same person is selected for both the PGT and DL in the same recruitment in the same cycle, when she prefers DL, PGT falls vacant.
5. Common sense says that the next meritorious candidate in PGT list should get the opportunity. Unfortunately this has not been happening because of some judgments.
6. As a result, hundreds of posts in the lower ranks are falling vacant because of aforementioned reasons and the candidates have to wait for another recruitment cycle which might take years.
7. Earlier there used to be Relinquishment Option for the candidates which would have facilitated the upward mobility of meritorious candidates within the same recruitment cycle. What happens in this is a candidate gives an undertaking that in case if she is selected for two jobs she would keep the best among both and her candidature for the other job need not be considered.
8. I believe this Relinquishment Option has been done away with for some unknown reasons.
9. I believe your officers are working day and night to ‘somehow’ give the posting orders to thousands of candidates before election notification by the Election Commission to avoid Model Code of Conduct. And they are making serious mistakes.
10. In this current Gurukul recruitment the TREIRB has declared the results of PGT first instead of DL! I believe in the results which have been declared so far, there are at least 350 candidates who got multiple jobs and on the other hand thousands of eligible youth are growing anxious and agitating for want of jobs although they could be eligible. This can be avoided.
11. If it goes on like this, your entire effort to earn good name will seriously boomerang!! Please DON’T link job recruitment process to political deadlines. Knee jerk decisions created havoc in job recruitment during the tenure of last government and you are well aware that we all fought against such decisions.
12. FINALLY THE REQUESTS: Kindly hand over posting orders in ‘descending’ manner in TREIRB. This might take little more time, but will leave smiles on thousands of families.
13. Kindly introduce Relinquishment Option again by an executive order
14. Please avoid backlog vacancies at any cost in view of the hard work and sacrifices made by the candidates and their families for the job preparation.
15. Please ask your senior officers to open channel of seamless communication with unemployed youth and address their concerns.
Best regards.
Dr RS Praveen Kumar
#GurukulRecruitment
@TelanganaCMO@TelanganaCS
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి విన్నపం
గురుకుల నియామకాల్లో క్రమ పద్దతి పాటించి నియామకాల్లో బ్యాక్ లాగ్ పోస్ట్ లు లేకుండా చూడాలి, అవరోహణ పద్దతి అనుసరించి నియామకాలు జరపాలి,
అలాగే పోస్టింగ్ ఇచ్చే సమయంలో Relinquishment అనుసరించి పూర్తి స్థాయిలో 9210 పోస్టులు భర్తీచేయగలరు.
@revanth_anumula
Sir , దయ చేసి మా నిరుద్యోగుల యందు దయ ఉంచి. గురుకుల బోర్డు వారిని DL,JL,PGT and TGT పోస్టులను Descending order ప్రకారం నింపమని ఆదేశించగలరు. Descending order లో నింపకపోవడం మూలానా 2017,and 2018 లో కూడా చాలా పోస్టులు Backlog గా మిగిలిపోయాయి.
@revanth_anumula సీఎం సార్, మీరే మా చివరి ఆశ. దయచేసి గురుకుల పోస్టులను dl, జెల్, pgt, tgt ఈ క్రమం లో నింపి మా బ్రతుకులను ఆదుకోండి, backlog కాకుండా చూడండి. ఇప్పటికే సగం చచ్చాము, మీ పై ఆశ తో ఓటు వేసాము. మమ్మల్ని పూర్తిగా చంపకండి.
@SeenuVittal@revanth_anumula Yes sir
Please instruct the TREIB board to fill the vacancy in descending order DL,JL PGT and TGT. We are the unemployed who worked hard to bring Congress in the position.
Otherwise you won't expect good results in MP elections. Think once about us.
@revanth_anumula
Good evening sir ,
Kindly instruct the Gurukula board to release the result in General Merit List. Otherwise we will be having lots of confusion to know who is going to get JOB. Kindly understand our situation sir 🙏
@revanth_anumula
Good evening sir,
I'm Shankar, Gurukula aspirant.
Without Merit List Gurukula board released results in 1.2 ratio.
I'm requesting you kindly instruct the TRIEB to release the results in Merit order then after 1.2 ratio for certificate verification.
@BSriniv50530723@revanth_anumula Good morning sir,
Kindly release the G.O based on Horizontal reservations and instruct the TRIEB to release gurukula results. Thank you sir
@revanth_anumula నమస్తే సార్.
గతంలో ఎలక్షన్ కోడ్ రావడంతో అనేక ఉద్యోగ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరో వారం తర్వాత ఏ క్షణమైనా ఎలక్షన్ కోడ్ రావచ్చు. వెంటనే మెగాడీఎస్సీతోపాటు గ్రూప్ -1 లాంటి ప్రకటనలు జారీచేసి, నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేయుచున్నాను సార్..
@revanth_anumula
Good afternoon sir, kindly understand our situation as an un employee who were supported you in elections. Still we will be with you. Kindly release G.O based on Horizontal Reservation to speed up the gurukula results 🙏
@revanth_anumula
Good afternoon sir,
Kindly release a G.O based on Horizontal reservations which a decision given by Supreme Court and High Court to speed up the gurukula results. Lakhs of un employee eagerly waiting for the results.