CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
CM @revanth_anumula sir, మేమూ TGPSC- AEE CIVIL పరీక్ష రాసి 400 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలలో AEE ల కొరత చాలా ఉంది, అందులో నీటిపారుదల శాఖ ప్రధానం, దయచేసి మా AEE recurtemnt త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన 🙏
సదువు లేని హౌలా హ్యాండిల్ నడిపిస్తుండా ❓️
కెసిఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్, పూర్తయిపోయిన పరీక్ష, జరిగిపోయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేయండని అడుగుతే దానికి మళ్లీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పుడేంది
అధికారంలో వచ్చిన తెలివి మాత్రం రాలేదు మీకు 🤷🏽♂️
ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసి విన్నవించిన పరీక్ష రాసిన అభ్యర్థులు.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు.
దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- కేటీఆర్
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కేటీఆర్.
ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు.. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
CM @revanth_anumula sir... This is true emotion of TGPSC AEE aspirants, who wrote AEE Examination (notification number 12/22) two times, 1st one in Jan 2023 and 2 time in May 2023 still we haven't got our final results and Appointments.. 😥😥
@Akhilkumar6315@Min_SridharBabu@TelanganaCMO CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ్చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూస్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula
@SantoshY19@revanth_anumula CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ్చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూస్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula