Your CMMS remembers what was repaired.
But does it remember why that repair?
That missing context is where maintenance knowledge disappears.
Decision Traces + Context Graphs can turn every repair into reusable plant intelligence.
#IndustrialAI#Manufacturing#Maintenance
@IndiaPostOffice
My international parcel from Germany CY735734880DE has been stuck at Mumbai Foreign Post Office (OOE INB) since August 9. No status updates for over a week. @IndiaPostOffice
the guy at amazon who decided to invest $4B in anthropic is feeling so good about himself right now
this might be the most important decision amazon ever makes
@tejamusings These permutations and combinations _/\_
"BJP Triumphs?" With a slim margin & tough stand, it's going to be a challenging road ahead for the BJP
There is no power from past 26hrs in our entire colony. Gave many complaints from colony but no body responds to the complaint and AE also not answering the calls. @TsspdclCorporat @TelanganaCMO@TelanganaCS@INCTelangana
Respected Telugu Chief Ministers!
@ysjagan@revanth_anumula
ఆన్ లైన్ బెట్టింగ్ స్కాం గురించి మీ దృష్టికి తెస్తున్నాను.
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లక్షలాది యువత అతిపెద్ద మత్తులాగా ఆన్ బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకున్నారు.
-ఆన్ లైన్ బెట్టింగ్ సంస్థలు కార్పొరేట్ కంపెనీలయ్యాయి. మొదట బోనస్ అమౌంట్ ఇచ్చి అట్రాక్ట్ చేసి ఈ ఊబిలోకి దించుతున్నాయి. ఈజీగా మనీ వస్తోందని యువత భారీగా అప్పు చేసి బెట్టింగుల్లో ధారపోస్తున్నారు.
-నేను ఈ వీడియోలో చూపించిన అబ్బాయి తెలంగాణకు చెందిన ఓ దళిత రైతు కొడుకు(అతని ప్రైవసీ వల్ల పేరు చెప్పట్లేదు)
-చిన్న బట్టల దుకాణం నడిపేవాడు, వచ్చే డబ్బునంతా ఆన్ లైన్ బెట్టింగుల్లో పెట్టాడు. తర్వాత అప్పులు చేసి పెట్టాడు. 3 నెలల్లో రూ. 12 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అప్పుల బాధ తట్టుకోలేక, ఇంట్లో చెప్పలేక దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్ లో గడుపుతున్నాడు. ఇతనికంటే చాలా పెద్ద బాధితులు వేలాది మంది ఉన్నారు.
-నేను ఈ వీడియో Youtubeలో పోస్ట్ చేశాక లక్షలు కాదు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారని వాళ్లు నాకు పంపుతున్న
వందలాది మెయిల్స్, వీడియో కింద చేస్తున్న వేలాది కామెంట్స్ ద్వారా తెలుస్తోంది.
-చెయ్యడానికి పని లేని యువత చేతిలో ఉన్న ఫోన్ ద్వారా ఎంతో కొంత సంపాదిద్దాం అని మొదలు పెట్టి చివరికి అప్పులు చేసి, అబద్ధాలు చెప్పి, దొంగతనాలు చేసి కూడా పెట్టేస్తున్నారు. ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్య బాట పడుతున్నారు.
-కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఒక్క రోజులో ఈ బెట్టింగ్ కంపెనీలన్నీ మూతపడిపోతాయ్. కానీ ఆ పని చెయ్యట్లేదు. పైగా బెట్టింగ్ యాపుల్ని ఫాంటసీ గేమ్స్ పేరుతో అనుమతిస్తోంది. తద్వారా బెట్టింగ్ కంపెనీల నుంచి 30% టాక్స్ వసూలు చేస్తోంది.
-"Influencers బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యకండి" అని కేంద్రం ఆదేశించిందేగానీ ఈ కిల్లింగ్ గేమ్స్ పై పూర్తిగా నిషేధం విధించలేదు. దీంతో ఇప్పటికీ యూట్యూబర్స్ , Influencers, సెలబ్రిటీస్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్లను నమ్మి అమాయక యువత బెట్టింగుల బారిన పడుతున్నారు.
- ఈ మధ్య తెలుగు యూ ట్యూబర్, ట్రావెలర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ నిషేధించాల్సిన అవసరం ఇందన్న ఇష్యూని చర్చలోకి తెచ్చారు.
-భారీగా నష్టపోతున్న యువత అప్పుల వాళ్లకూ, కుటుంబానికీ భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారేగానీ ధైర్యంగా బయటికొచ్చి కంప్లైంట్ చేస్తున్న వాళ్లు చాలా తక్కువ.
- ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ పై 2017లో తెలంగాణ, 2019లో ఏపీ నిషేధించాయి. అయినప్పటికీ వీటిని ఆడుతున్నారు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
-ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ని పూర్తిగా నిషేధించేలా కేంద్రంపై రాష్ట్రాల తరఫున ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున యువతకు జరుగుతున్న నష్టంపై న్యాయపోరాటం చేసే మార్గం గురించి ఆలోచించగలరు.
-మద్యం, డ్రగ్స్ వల్ల స్లోగా చనిపోతారు. కానీ ఆన్ బెట్టింగ్స్ వల్ల చాలా వేగంగా ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అలాంటి వందలాది ఘటనలు జరిగాయి. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో ఓ వ్యక్తి ఆన్ లైన్ బెట్టింగుల వల్ల అప్పులపాలై భార్యకూ, బిడ్డకూ విషం తాగించి తానూ తాగి చనిపోయాడు. ఏపీ గుంటూరు జిల్లాలో బెట్టింగుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న అనేక ఘటనలు జరిగాయి.
https://t.co/9f6wPsZKjE
దయచేసి ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకోగలరు 🙏
#SaveYouth #BanBettingApps