@KTRBRS Anna words will always fall short in expressing the depth of our gratitude for your visit to Tarak’s Nest. Your presence in our home was nothing short of a divine blessing that we will cherish for the rest of our lives.
Your visit was not just a moment of joy, it was a moment of profound meaning. Your presence lit up our home, filled our hearts, and left an imprint on our lives that time can never fade. For our little one, Jr. Tarak, meeting his KTR mama in person was a dream realized,one that he will carry in his heart with pride & excitement.
Your blessing means more to us than words can express it is a guiding light. For a family that has lived every moment with immense admiration for you, this was nothing short of a sacred memory etched in our souls.
From the bottom of our hearts, thank you for honoring us with your time, kindness & affection.
❤️ and 🙏🏻 you to the universe and back Ramanna,my love and respect for you will continue to grow and take new forms with each passing day.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రైతులకు కష్టాలే కొనసాగుతున్నాయి..
రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు.
వడ్లు కోసి రెండు నెలలు గడుస్తున్న కాంటాలు చేయడం లేదని రైతుల ఆగ్రహం
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వర్షంతో వడ్లు తడిసి మొలకెత్తాయని సకాలంలో కొనుగోలు చేసి ఉండి ఉంటే వడ్లు మొలకలు వచ్చేవి కావని రైతుల ఆవేదన.
తక్షణమే తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు.
#CongressFailedTelangana
హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే...
హిట్లర్ తో పోలిస్తే ఏ నాయకుడైనా ఖండిస్తారు..
కానీ మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను "నాకు హిట్లర్ స్ఫూర్తి" అని చెప్పడం మన రాష్ట్రానికి, దేశానికి అవమానం...
రేవంత్ రెడ్డికి కొంచెం అయినా సిగ్గులేదు 💦😡
లక్షలాది మంది ప్రాణాలు తీసిన
నరహంతకుడు హిట్లర్ నీకు రోల్ మోడలా?
"హైడ్రా" అనే ముసుగులో పేదల గూడు చెరిపి,
వారి జీవితాలను నడిరోడ్డుపై పడేశావు.
నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కి..
ప్రతి రంగాన్ని కుప్పకూల్చావు,
ప్రతి వర్గాన్ని దారుణంగా వంచించావు!
ప్రజాస్వామ్య తెలంగాణలో
"నయా హిట్లర్"లా నియంత రాజ్యం
నడుపుతుండు ఈ "అనుముల హిట్లర్"!
హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే...
హిట్లర్ తో పోలిస్తే ఏ నాయకుడైనా ఖండిస్తారు..
కానీ మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను "నాకు హిట్లర్ స్ఫూర్తి" అని చెప్పడం మన రాష్ట్రానికి, దేశానికి అవమానం...
ప్రపంచ నియంత, కోట్ల మంది ప్రజలను చంపిన హిట్లర్ తనకు స్ఫూర్తి అని
ఇంతవరకూ ఏ రాజకీయ నేత కూడా చెప్పలేదు.
అలాంటి హిట్లర్ తనకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే..
తెలంగాణ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని అర్థం అవుతోంది.
- బీఆర్ఎస్ నాయకులు @JAGANBRS
రేవంత్ రెడ్డికి హిట్లర్ స్పూర్తి కాదు..
రేవంత్ రెడ్డే హిట్లర్!
1945 లో జర్మనీ బెర్లిన్ ప్యాలెస్ లో చనిపోయిన హిట్లర్..
1969 లో కొండారెడ్డిపల్లి గడీలో పుట్టి.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి తెలంగాణను నియంతలా పాలిస్తున్నడు రేవంత్ రెడ్డి.
రేవంత్.. ఇప్పటికైనా నీ తీరు మార్చుకోకపోతే..
బెర్లిన్ ప్యాలెస్ లో హిట్లర్ ఎట్లైతే ఆత్మహత్య చేసుకున్నడో..
నీకు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో అదే గతి పట్టే అవకాశం ఉన్నది.
- బీఆర్ఎస్ నాయకులు @ysathishreddy🔥
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా పెట్టానని,
గాజా-ఇరాన్ తరహాలో పేదల ఇండ్లు కూల్చామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు.
ఆ వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే.. "రెచ్చగొట్టే భాష" పేరుతో మా మీదే కేసులు పెడుతున్నారు!
వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి...
వీడియో పోస్టు చేసిన వారిపై కేసులా?
ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు...
ఇది ప్రజాస్వామ్య పాలన కాదు,
ఇది నిజమైన హిట్లర్ పాలనకు నిదర్శనం!
- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS🔥
తెలంగాణను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్న తెలంగాణ ద్రోహి రేవంత్ 😡
ఏపీ సర్కార్ అక్రమంగా శ్రీశైలం కుడి కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ..
గుట్టుచప్పుడు కాకుండా పనులు చేస్తుంటే...
కనీసం నోరు మెదపకుండా మొద్దు నిద్రలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్.
చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీళ్లను ధారాదత్తం చేస్తున్న రేవంత్!
#CongressFailedTelangana
కాంగ్రెస్ అంటేనే రైతులకు కష్టాలు..
యూరియా కోసం సొసైటీ ముందు రైతుల నిరసన
సరిపడా యూరియా దొరకక రైతుల ఆందోళన
యాప్ విధానం రద్దు చేసి మ్యానువల్ పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్
#CongressFailedTelangana
రైతులకు మాటలు చెప్తూ..
ఢిల్లీకి మూటలు మోస్తున్న దొంగ రేవంత్!
ఈ యాసంగి రైతులకు ఇవ్వాల్సిన రూ.700 కోట్ల బోనస్,
గత యాసంగి రైతులకు ఇవ్వాల్సిన రూ.1,159 కోట్ల బోనస్‌ను కూడా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ఒకవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తూ..
మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఎగవేస్తూ..
తెలంగాణ రైతులను నిండా ముంచిన రైతు ద్రోహి రేవంత్.
#CongressFailedTelangana
ఒక్క ఎకరానికి వేస్తవా రైతుబంధు?
రేవంత్.. మేమేమన్నా బిచ్చం అడుక్కుంటున్నామా?
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతాం!
- కాంగ్రెస్ మోసపు పాలనపై మహిళా రైతు ఆగ్రహం 🔥
#CongressFailedTelangana
So, Telangana Police Department issues a take down notice even if we post speech of Revanth Reddy!
Even Hitler would be shocked seeing this kind of dictatorship.
@TelanganaDGP garu, you need to rein in your Cyber Security Bureau Sir.
నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత
విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలి
పేపర్ లీకేజీతో ప్రతిభావంతులకు తీరని అన్యాయం
తప్పు బోర్డుదైతే.. శిక్ష పరీక్ష రాసిన విద్యార్థులకా?
నీట్‌పై రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి @KTRBRS
అన్న
మలేషియా పర్యటనకు ముందు బాధితులతో ముఖాముఖి
హిట్లర్ కు పట్టిన గతే రేవంత్ కు
రాష్ట్రం హైడ్రా పేరుతో అరాచకం
బుల్డోజర్ల విధ్వంసమే నయా నాజీ పాలనకు నిదర్శనం
రేవంత్ రెడ్డి ది ఫాసిస్ట్ మనస్తత్వం
అందుకే హైడ్రా పేరుతో అరాచకం
నరరూప రాక్షసుడు రోల్ మోడలా?
నీది ప్రజా పాలనా.. హిట్లర్ పాలనా?
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
@KTRBRS అన్న ద్వజం 🔥
#CongressFailedTelangana