రాజకీయాల్లో సిద్ధాంతాలు ప్రతీ పార్టీ చెబుతుంది,కానీ ఆచరించేవారు ఎవ్వరూ లేరు నువ్వు రాక ముందు వరకు!
విలువలు ప్రతీ పార్టీ వల్లిస్తుంది,కానీ పాటించేవారు ఎవ్వరూ లేరు నువ్వు ఆచరించి చూపే వరకు!
మార్పు అసాధ్యం అనుకున్నారు నువ్వు ఉక్కు పిడికిలి బిగించే వరకు!
#HappyBirthdayPawanKalyan
ప్రజాప్రతినిధి నీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడా లేదా!
అది అమలయ్యే హామీఎనా?!
ప్రజాప్రతినిధి తన ఓటరు ని చూసి భయపడాలి!
ఎప్పుడు గలా ప్రశ్నిస్తాడో అని!
ఆ చైతన్యం ముందు మనలో రావాలి!
అప్పడే మనం కోరుకునే రాజకీయ వ్యవస్థ లో మార్పు వస్తుంది!
#HappyBirthdayPawanKalyan