#NarendraModi Garu My name is Shashikar
I'm ready to give my life for the country. Sir, I'm ready to die if someone wants to give life when you take any dynamic decision for the country.
I'm looking forward to your call to give life for the country.
Bharat Mathai Jai
@MahindraRise@Mahindra_Auto@anandmahindra@KonceptPvt
Please read. This is a story of harassment, coverups, and deliberate damage — all triggered because I gave honest negative feedback. 🧵
All Images :
https://t.co/RwLzNOZOLb
"Shocking and disappointing! He is *Prof.Bidyadhar Subudhi, Director of NIT Warangal* one of India’s premier higher education institutions, doesn’t know how to correctly display the Tricolour Simble. Such negligence from a leader in education is unacceptable.
#RespectFlag#NITW
Bharatha Matha idol stands majestically amidst hundreds of tricolours at People’s Plaza, Hyderabad. Come celebrate our glorious culture, tradition & heritage at #BharathaMathaHarathi event being organized by Union Minister & President, @BJP4Telangana Shri @kishanreddybjp Garu.🇮🇳
📍Hyderabad -
All set for the 7th edition of Bharatha Matha Maha Harathi, a programme showcasing our rich cultural and traditions.
📍Peoples Plaza, Necklace Road
#BharathaMathaHarathi
🇮🇳భరతమాత రక్షణలో సరిహద్దుల సాక్షిగా జరిగిన అమరత్వంను స్మరిస్తూ నా పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని #నేషనల్_వార్_మెమోరియల్‌ని సందర్శించడం జరిగింది. వాళ్ల త్యాగాల సాక్షిగా సమాజ సేవ స్వధర్మ రక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతా...
భరతమాత సేవలో🇮🇳
మీ శశికర్ నంద
During the Manoharabad - Siddipet Railway line virtual inauguration, witnessed disturbing actions by our Minister Harish Rao's forceful behavior & MP Kotha Prabhakar Reddy removal of PM Modi's photo undermine decorum. We urge swift investigation for accountability. #RuleOfLaw
భరతమాత పుత్రులు బాలగంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి సందర్భంగా విరికి కోటి వందనాలు. మాతృభూమిని కాపాడేందుకు విరు చేసిన త్యాగం దేశప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. #ChandrashekharAzad
ఈ ఆదివారం ఏప్రిల్ 30న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 100వ 'మన్ కి బాత్' కార్యక్రమం ప్రసారం అవ్వనుంది. మోదీ గారి సందేశాన్ని మనం అందరం ప్రత్యక్ష ప్రసారం ద్వారా విందాం.
తేదీ : 30 ఏప్రిల్, 2023
సమయం: ఉదయం 11:00 గంటలకు
#NarendraModi#MannKiBaat100
భరతమాత ముద్దుబిడ్డ... రాజ్యాంగ రచన జీవగడ్డ...
పడగొట్టడం కాదు నిలబెట్టడమే భారతీయత
అని చాటిన యుగద్రష్ట
కలబడడం కాదు కలిసి ఉండడమే
సమత అని చెప్పిన జ్ఞాన శ్రేష్ఠః
అణగారిన వర్గాల భవితను తీర్చిదిద్దిన మహాస్రష్ట
భారతరత్న అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు.
జలియన్ వాలాబాగ్ దురంతం జరిగి నేటికి 104 సంవత్సరాలు అయింది ..భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు జరిపిన ఈ మారణకాండను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు వారి మరణాలు మమ్మల్ని ఎప్పుడు ఈ దేశం కోసం పనిచేసే వైపు నడిపిస్తుంది...
శ్యాం జీ, దీన్ దయాల్ జీ చూపిన బాటలో...
అటల్ జీ, అద్వానీజీలు బోధించిన మాటల్లో..
మోడీజీ నేతృత్వాన.. అమిత్ షా గారి సారథ్యానా..
నడ్డా గారి ఆధ్వర్యానా...
ప్రతి కార్యకర్తనీ సైనికుడిగా... సామాన్యుడిని చక్రవర్తిగా...
భరతజాతి పునర్నిర్మాణానికై
భారతీయ జనతా వైభవ దీప్తితో సాగుతున్న కమల రథం
ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం.
*హనుమ అంటే ఒక ధైర్యం ఒక శక్తి, భక్తి అలాంటి హనుమ భక్తులుగా దేశ నిర్మాణంలో కరసేవకులుగా, ధర్మరక్షణలో వానరసైనికులుగా ముందుకు సాగుతున్న హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు*
#hanumanjanmotsav