All CV / Resume Complete Materials free😱🔥
Just Free Of Cost!!
Simply:
1. Follow(So that I can DM)
2. Like and Repost
3. Comment "CV" to receive your copies.
ఇంటర్వల్ బ్యాంగ్ ట్రెండ్ , మాస్ ఎలివేషన్ ట్రెండ్ సృష్టించి , ఆల్ టైం రికార్డులు తో @tarak9999 ని సూపర్ స్టార్ డం కి చేర్చిన సినిమా
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి ల ఎంటర్టైనర్ , సూపర్ హిట్ సాంగ్స్
సింహాద్రి మళ్ళీ మీ ముందుకు 4K వర్షన్ లో
Worldwide Rerelease on May 20th
#Simhadri4K #jrNtr
మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు.
- SV Ranga Rao's grandsons