గ్రూప్ సభ్యులకు గమనిక:-
మనకి మీడియా సపోర్ట్ లేదు, మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే జనసేన పార్టీ గురించి సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మనమే అందరికి తెలియజేయాలి. ఈ గ్రూపును ప్రారంభించ్చం
కావున ప్రతి ఒక్క no కనీసం 50 మందిని యాడ్ చేయండి.
@JanaSenaParty@PawanKalyan
పోసాని కృష్ణమురళి అరెస్ట్ చెయ్యాలని ప్రతి జనసైనికుడు / వీరమహిళా బలంగా కోరుకుంటున్నారు ✅
2022 లో కేసులు నమోదు అయినప్పిటికి పెండింగ్ లో ఉన్న FIR ఇప్పుడు తొందరగా కదలాలని రాజమండ్రి జనసేన నాయకులు కృషి చేస్తున్నారు
మనమంతా గట్టిగ కోరుకుంటే అది జరుగుతుంది , ప్రక్రుతి ధర్మం 🙏
@JanaSenaParty #YSRCP #TDP #BJP
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు
• అధికారులకి ఎలాంటి అపాయం జరిగినా బెదిరించిన వారిదే బాధ్యత
• ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేసిన వ్య���ఖ్యలు సరికాదు
• ఇంకోసారి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే సమోటోగా కేసులు
• గత ముఖ్యమంత్రి పర్యటనల్లో చెట్ల నరికివేతపై వాల్టా చట్టం కింద చర్యలు
• అటవీ అమర వీరుల త్యాగాలు వృథా కానివ్వం
• భావితరాలు గుర్తుంచుకునేలా విగ్రహాల ఏర్పాటు... భవనాలకు అమర వీరుల పేర్లు
• గుంటూరు అరణ్యభవన్ లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు
అచ్యుతాపురం యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ కుమార్ నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ప్రగడ నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ సాలువ తో ప్రగడ నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలిపారు. #NDA
నేను చెప్పను బ్రదర్ అనేదానికి, నేను నా ���ాబాయ్ గురించి పెదనాన్న గురించి మా అన్నయ్య గురించి మాట్లాడుతాను అనేదానికి చాలా తేడా ఉంటుంది 👌👌👌
మీరు మా గుండెల్లో ఉంటారు @IAmVarunTej గారు ❤️❤️❤️
రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి
•కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు బాధితులకు మనస్తాపం కలిగించింది
•ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శ
•పోలీసుల తరఫున ఆ కుటుంబాలకు క్షమాపణ... సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ��్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులను పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని తెలిపారు. శనివారం మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్ ల కుటుంబ ���భ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషయం బాధించింది. ప్రమాదంపై ఫిర్యాదు చేసేందుకు వారి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని తెలిసింది. కనీసం సమాధానం చెప్పకపోగా పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదు. రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ తీవ్రమైనది. అంతటి ��ష్టాన్ని దిగమింగుకున్నారు. ఇద్దరు విద్యార్థుల్లో శ్రీ రేవంత్ బ్రెయిన్ డెడ్ అయితే... ఆయన తల్లిదండ్రులు అవయవదానం చేయడం నన్ను కదిలించింది. అయితే పోలీసులు ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ పై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న వైద్యుడు కూడా బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం.
•కేసుల భయాలు కంటే రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ సాయం అవసరం
రోడ్డు ప్రమాదాలు జరిగినప్��ుడు గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఘటనా స్థలిలో ఉన్నవారిపై ఉంటుంది. కేసుల భయాల నుంచి బయటకు రావాలి. పోలీసులు ఉన్నతాధికారులు ఈ అంశం మీద అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. క్షతగా��్రులకు తక్షణం వైద్యం అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల నేను క్షమాపణలు చెబుతున్నాను” అన్నారు.
Video Link: https://t.co/1J7QMFpdoj
జగన్ పోలీస్ శాఖను దారుణంగా బెదిరించిన తరువాత , పవన్ కళ్యాణ్ ను AP DGP కలిసిన తరువాత ..తప్పు చేసిన వాళ్ళను వెనువెంటనే అరెస్టులు చెయ్యడం జరుగుతుంది
చట్టం తన పని తాను ��ేసికొని వెళ్తే మీరు తట్టుకోలేరు ✊
@JanaSenaParty #YSRCP #TDP #BJP
గంజాయి తాగమని ఇంట్లో చెప్పి, పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లకుండా అటు ఏటో తీసుకువెళ్లి గన్లు పెట్టి భయపెట్టారు. 2 లక్షలు ఇస్తాం గులకరాయి విసిరావ్ అని కేసు ఒప��పుకోమన్నారు.. మేము ఆ రోజు ఆ చోట్లోనే లేము.. 300 ఇస్తామంటే బస్ యాత్రకు వెళ్లాం 😢
ఒక కోడి కత్తి
ఒక గులక రాయి
సంవత్సారాలు మారిన ఇంకా అదే సింపతీ డ్రామా మారలేదు రా.. తూ ఏం బ్రతుకులు రా
@ysjagan @YSRCParty #ByeByeJaganForever #EndOfYCP 💦
మేము @PawanKalyan అభిమానీ అన్నీ కాలర్ ఎగరేసేది..!
ఆయన 21/21 2/2 గెలిచాడు అన్నీ కాదు..!
రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలుకు ఆయన ఒక్క basement అన్నీ కాదు..!
కష్టం అన్నీ వస్తె కోట్ల రూపాయలు జెబ్బులో నుంచి ���ీసి ఇస్తాడు దేశం లో ఏ నాయకుడు ఇలా చేయలేదు చెయ్యడు 🙏♥️😎
పులన్నకి ప్రతిపక్ష హోదా
ప్రజలే ఇవ్వలేదు..మేము కాదు
****************************
గత ఐదేళ్ళ YCP వాళ్ళు
ఒళ్ళు బలిసి ��ొట్టుకొని మాట్లాడిన
మాటలు చేతలు ఏమి మరచిపోలేదు
11 సీట్లు వచ్చినరోజే చెప్పాను
YCP అధినేత జగన్ అనే వ్యక్తి
ఈ ఐదేళ్ళు అసెంబ్లీకి రాడు అని
దానికి సాకు ఏదోకటి చూడాలి కాబట్టి
మనలో చలనం లేనంతా వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి 👌
చాలా మంచిగా, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు మన ఉప ముఖ్య మంత్రి @PawanKalyan గారు ❤️
అదే ఆయన నైజం కూడా 👍
It’s all on the line, and the thrill is yours to claim!
Grab your seats and brace yourselves for an epic retro experience in theatres from NOVEMBER 14th ❤️
VASU’S PROMISE✌️
#MATKA#MATKAonNOV14th
https://t.co/C67aMM7GDk
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ధర్మవరం మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు,వార్డు ఇన్చార్జులు జనసేన పార్ట��లోకి చేరారు. వీరందరికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం ఆనందకరం.