@naralokesh@OfficeofNL@AndhraPradeshCM
గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి, మా మిత్రుడు గౌస్ భాష, చిత్త���రు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, రోంపిచెర్ల మండలం, రోంపిచెర్ల పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పార్టీ కోసం ఎంతోకాలంగా అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నారు.
కావున తమరు దయతో స్పందించి, గౌస్ గారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి, వారి కుటుంబానికి అండగా నిలవవలసిందిగా వినమ్రంగా మనవి చేస్తున్నాము.
Please save Life
ఫోన్ : +91 9966889466
ఆయన కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడినది. అంత పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులను భరించే స్థోమత వారికి లేదు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
the treatment and surgery, and they are not showing proper proof or details regarding his condition and treatment process.
We kindly request your support and intervention to help us get justice
https://t.co/RB9qVI3C0c
The doctors informed us that he had a small fat lump on his back and said it required only a minor surgery. However, after the surgery, the hospital suddenly informed us that the patient had passed away.
The hospital is not clearly explaining what exactly happened during
Along with me, a few other students are also facing difficulties in securing jobs due to similar issues
This situation has caused significant mental stress and financial hardship for me and my family.
I humbly request your intervention to kindly look into this matter and help
గత రంజాన్ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన షేక్ షహెన్షా కుటుంబాని��ి కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉంది. పేద కుటుంబానికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తున్నాను.
మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.
#Ramzan2026
తిరుమల నెయ్యి కల్తీ చేసి పెద్ద తప్పు చేశామని, దేవుడి తో పెట్టుకున్నాము అని , పైకి బింకం గా మాట్లాడుతున్నాము గానీ, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తాడో అని భయంగా వుంది అని చర్చించుకుంటున్న - జోగి రమేష్ ,రోజా
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న అనంతపురం జిల్లాకు చెందిన పోతుల రంగా గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3,21,533/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
@sakamurisudhee1 We are deeply concerned to hear about your daughter’s health condition. I have alerted my team and we will look into the matter and extend all possible support. Stay strong. Our prayers are with your family. @OfficeofNL
👉🏻#NoGheeInTTDLaddu
అసలు నెయ్యి వాడకుండా నెయ్యి పేరుతో ₹250 కోట్ల కుంభకోణం చేసిన గత @YSRCParty ప్రభుత్వం.
స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి వాడి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడికి కేంద్రంగా చేసుకున్న గత TTD పాలకులు.
👉🏻 నెయ్యి కల్తీ చెయ్యడానికి భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కెమికల్స్ సప్లై చేసిన అరిస్టో కెమికల్స్ సంస్థ
👉🏻 సీబీఐ నేతృత్వంలోని SIT దర్యాప్తులో, TTD ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కుట్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు
👉🏻నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని నిర్ధారణ
Video credits - @TV9Telugu
#TirumalaLaddu #SanatanaDharmaRakshaBoard