ఆశయ బలంతో త్రికరణ శుద్ధిగా పని చేసే కార్యకర్తలే జనసేన బలం
•పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
Video link: https://t.co/BfYTeIMX5B
#JSPMembershipPhase3
కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు కాల్ చేసి బీప్ సౌండ్ తరువాత మీ పేరు, నియోజకవర్గం పేరు చెప్పగలరు.
08069932222
#JSPMembershipPhase3#IamJSPActiveMember
రాజకీయాల్లో మార్పు కోసం యువతకు అవకాశాలు కల్పించడం కోసం @JanaSenaParty ని @PawanKalyan గారు స్థాపించారు.
పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన కీలక సమయం.
ఇచ్చిన పదవికి భిన్నంగా పరిధి దాటి పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.
Movie launch in the morning & donation of 1Cr towards to JanaSainiks accidental insurance fund in the evening, showcasing his adeptness in both politics & cinema @PawanKalyan 🙏🙏❤️
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా కార్యక్రమానికి తనవంతుగా 1 కోటి రూపాయల విరాళాన్ని పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి, కోశాధికారి శ్రీ ఎ.వి రత్నం గారికి అందజేసిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JSPMembershipPhase3