ఒడిశా రైలు ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. 240కి పైగా ప్రయాణికులు మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
కడపజిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మరియు విద్యార్థి విభాగం నాయకులతో కలిసి నూతనంగా నియమతులేన కడప DSP శ్రీ యమ్.డి షరీఫ్ గారిని వారి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు శివ రెడ్డి,శ్రీను ...TSR🔥
దివంగత నేత YSRSU కడప జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఖాజా రహ్మాతుల్లా గారి 2వ వర్ధంతి సందర్బంగా పెండ్లిమర్రి మండలం, గంగణపల్లిలోని ఆయన సమాధి వద్ద ఖాజా అన్నకి నివాళులు అర్పిస్తున్న YSRCP, విద్యార్థి విభాగం నాయకులు, కడప జిల్లా...
జోహార్ ఖాజా అన్న😭🙏...
#YSRSU#kadapa Shiva Reddy TSR
నా రాజకీయ గురువులు వైయస్ఆర్ సిపి విద్యార్థి విభాగం,కడప జిల్లా అధ్యక్షులు... దివంగత నేత ఆలూరు ఖాజా రహంతుల్లా గారి 2వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము....
టి. శివ రెడ్డి
YSRCP,విద్యార్థి విభాగం నాయకులు,కడప జిల్లా..
@YSRCParty@ysjagan@SRKRSajjala@MP_YSRKADAPA
#Happy_Birthday_KGR_Garu❤️
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి❤️ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
T.Shiva Reddy
YSRCP,స్టూడెంట్ వింగ్, కడప.
@kakanigovardhan#HAPPY_BIRTHDAY_ANNA#TSR
ఈరోజు కడప నగరానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది....
T.Shiva Reddy
YSRCP,స్టూడెంట్ వింగ్, కడప...
@kakanigovardhan @shiva_reddy_kadapa #SHIVAREDDIE#TSR🔥