కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ…
కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు..
"ఛలో నల్లగొండ"
భారీ బహిరంగ సభ
ఫిబ్రవరి 13న, మధ్యాహ్నం 2 గం.లకు
కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతాం✊
నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదే.
- బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
BRS Working President @KTRBRS celebrated the new year with sanitation workers.
KTR met sanitation workers at Telangana Bhavan and spoke with them. Later, he had lunch with the workers.
#HappyNewYear
అమరవీరుల త్యాగం....
అమ్మ సోనియామ్మ.... 🇮🇳.... తాపత్రయం..... 🙏🙏🙏.....
తెలంగాణా ప్రజల ఆకాంక్షనీ
నెరవేర్చిన తరుణం...✊✊....
తో మొదలయ్యి... 💥💥💥
మనలో కొత్త ఆశలను నింపి యుద్ధమే చేసి ప్రభుత్వన్నీ గద్దె దింపి... మన పార్టీ జెండాని రేపరేపా లాడించిన యోధుడికి
పట్టాభిషేకం... 🇮🇳🙏✊🇮🇳
आज माननीय @Dr_Uditraj जी,राष्ट्रीय चेयरमैन,#KKC द्वारा श्री डामेश्वर साहू (राजू) जी को छत्तीसगढ़ प्रदेश का कार्यकारी अध्यक्ष नियुक्त किया गया।
आपको बहुत-बहुत बधाई और शुभकामनाएं।
Caste census भारत का X-Ray है!
OBC कितने हैं? बाकी वर्ग के लोग कितने हैं? जब ये आंकड़े सामने आएंगे, तभी देश सबकी भागीदारी दे कर आगे बढ़ पाएगा।
कांग्रेस की सरकारें अडानी की नहीं - देश के किसानों, मज़दूरों, दलितों, वंचितों और आदिवासियों की हैं।
INDIA, Bharat Jodo Yatra, Geo-politics, Cronyism and other national & global issues - An engaging conversation with the students and faculty at Sciences PO University, Paris, France.
Watch the full video on my YouTube Channel:
https://t.co/emcHLwBQoI
భారతదేశ 2వ రాష్ట్రపతిగా సేవలందించిన గౌరవనీయ విద్యావేత్త, తత్వవేత్త & రాజ నీతిజ్ఞుడు Dr.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము.
విద్య, తాత్విక చింతనలో చెరగని ముద్రవేసిన ఆయన వారసత్వం మన విలువలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంది.🇮🇳🇮🇳🇮🇳
@Dr_Uditraj@KousalSameer