@revanth_anumula@RahulGandhi@priyankagandhi అనేక విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమాలు చేశాం అన్న. నా అధ్యక్షతన Tspsc ప్రక్షాళన కోసం రౌండ్ టేబుల్ సమావేశానికి మీరూ వచ్చారు. బస్సుయాత్ర చేశాం. అశోక్ నగర్ లో ఎన్నో ఉద్యమాలు.. ఎట్టకేలకే మీ హయంలో ఉద్యోగాలు పొందినాం. మిమ్మల్ని ఒక్కసారి కలుస్తాం అన్న @revanth_anumula
@revanth_anumula@RahulGandhi@priyankagandhi అన్న నమస్కారం🙏 నేను మున్సిపల్ Dept లో ward officer గా
Gr.4 నియామక పత్రం అందుకొని దిగ్విజయంగా 1yr సర్వీస్ పూర్తి చేసుకున్నాము. మా టీం మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇవ్వండి pls 9491228388 @revanth_anumula
@revanth_anumula@RahulGandhi@priyankagandhi అన్న నమస్కారం🙏 నేను మున్సిపల్ Dept లో ward officer గా
Gr.4 నియామక పత్రం అందుకొని దిగ్విజయంగా 1yr సర్వీస్ పూర్తి చేసుకున్నాము. మా టీం మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇవ్వండి pls 9491228388
భావితరాల బంగారు భవిష్యత్ కోసం, నవతెలంగాణ పునర్నిర్మాణానికై కంకణబద్దుడై కదిలిన..
ప్రజా ప్రభుత్వ సారథి,
జన హృదయ వారధి..
మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
@revanth_anumula@TelanganaCMO@AspirantsTspsc@INCTelangana
పట్టభద్రుల ఓటరు నమోదుకీ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (SEC) సుదర్శన్ రెడ్డి IAS గారిని కలిసి కోరడమైనది
@SEC@revanth_anumula@cmo@AspirantsTspsc
@GraduateMLCElections
💥TS Tet Notification. Thankyou Govt Of Telangana.
మరో మెగా Dsc కోసం చర్యలు చేపట్టండి.
అధిక సంఖ్యలో పోస్టులు ఉండేలా చూడండి.
@DscNotification
@TelanganaCMO@revanth_anumula@RiyazWgl
Hi,Frnds నమస్తే..,
కొత్తగా ట్విట్టర్ ఖాతా తెరిచినా..
మిత్రుల సహకారంతో ఈ వేదికగా ఎన్నో సామాజిక విషయాలు తెలుసుకెందుకు ఈ వేదిక ఉపయుక్తం అవుతుందని ఆశిస్తూ..🙏