తెలంగాణ జానపదం… ఇప్పుడు తెలుగు సినిమాను రూల్ చేస్తోంది!
రేపు రాబోతున్న #Yeshanagula పాటకు ఇప్పటికే విపరీతమైన క్రేజ్. అదే ఊపులో #Zombiereddy2 లోని మరో తెలంగాణ పాట #PunnamaPunnama Remix కూడా అదిరిపోయే హైప్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఈ పాటల హడావుడే!
ఇక రాబోయే #Prabhas సినిమాల కూడా తెలంగాణ నేటివిటీకి కనెక్ట్ అయ్యే ఓ స్పెషల్ బిట్ సాంగ్ ఉండబోతుంది.
తెలంగాణ యాస… తెలంగాణ బాణీ… ఇప్పుడు తెలుగు సినిమా ట్రెండ్!
బషీర్ బాగ్ నెత్తుటి మరకకు 26 ఏళ్లు!
నాడు 28 ఆగస్ట్ 2000 రోజున అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కరెంట్ చార్జీలు తగ్గించమని అడిగితే కాల్చి చంపిన బషీర్ బాగ్ ఘటనకు నేటితో 26 ఏళ్లు పూర్తి..
ఈ ఘటనతోనే తెలంగాణ ఉద్యమం మరింత బలపడి కేసీఆర్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమం బాట పట్టారు..
ద్విగుణీకృతమౌతున్న.. ద్విజ’వారసత్వం.. కేటిఆర్ !
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో, రాజకీయ పాలనా (2) అస్తిత్వాల కార్యాచరణ మార్గదర్శిగా, కార్యసాధకుడు, కారణజన్ముడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కొడుకుగా పుట్టడం నిజంగా రామన్న’ అదృష్టమే.
కేసీఆర్ కు భౌతిక వారసత్వ కొనసాగింపుగానే కాకుండా భావజాల వారసత్వ కొనసాగింపుగా రెండు రకాల (ద్విజ) వారసత్వమనేది కేటిఆర్ కు దక్కిన అరుదైన అదృష్టం. పూర్వజన్మ సుకృతం.
అట్లా ద్విజ’ (రెండు రకాల) వారసత్వ పరంపరలోంచి, పోరాటం నుంచి పాలన కు సాగిన పరిణామ క్రమం, తెలంగాణ ది. అట్లా ఆవహించిన సంధిగ్ద సంధికాలలను దాటుకుంటూ, రాజకీయ పాలనా(2) పద్మవ్యూహాలను ఛేదించుకుంటూ, అత్యంత ప్రతిభతో యాభై ఏండ్ల లోపే అభిమన్యుడు 2.వో.. గుణాత్మక పరిణామం చెందిన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్.
యాభయ్యవ వసంతాన్ని చేరుకోవడం అంటే..వొక మనిషి తన వయస్సులో వొక కీలక మైలురాయిని దాటడమే. ఇది వందేండ్ల మానవ జీవితంలో రెండో (2) దశకు చేరుకుంటున్న పరిణితిచెందే మలుపు.
50 నుంచి ప్రతి మనిషికి సూర్యుడు తూర్పునుంచి కాకుండా.. మరింత శక్తివంతంగా తన ఉషోదయాలను పంచుతూ.. జీవిత గమ్యానికి సరైన గమనాన్ని నిర్దేశిస్తూ మరింత కాంతివంతంగా పడమర నుండి ఉదయించడం ప్రారంభిస్తుంటాడు.
ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తూ నిర్ధిష్ట గమ్యాన్ని చేరకోవడం కోసం..కార్యసాధకుడు చేరుకునే రెండో (2) దశ.
తండ్రి దార్శనికత తల్లి భద్రతను పునికిపుచ్చుకుని, ఇదే పట్టుదల మరింత సహనంతో, స్థిత ప్రజ్జతతో...ప్రజా నాయకుడుగా సకల జనుల ఆదరాభిమానాలను పొందుతూ., తెలంగాణ కు రేపటి నాయకత్వాన్నందించే నేతగా ఎదగాలని తండ్రి వారసత్వాన్ని ద్విగుణీకృతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
రమేశ్ హజారి
KTR: Inheriting a Dual Legacy
It is truly a stroke of good fortune for 'Ramanna' to have been born as the son of Kalvakuntla Chandrashekar Rao—a man of destiny and an achiever who served as the guiding force for Telangana’s statehood, political governance, and the assertion of its identity.
KTR enjoys the rare privilege—a blessing from past deeds—of inheriting not just the physical legacy of KCR, but also his ideological legacy; a 'dual' inheritance.
Telangana’s own evolution—transitioning from a struggle for statehood to actual governance—mirrors this dual lineage. Navigating through critical, uncertain times and piercing complex political and administrative labyrinths with exceptional talent, KTR has emerged as a 'modern-day Abhimanyu'—a leader who has undergone a qualitative transformation to become the 'Future of Telangana' before even turning fifty.
Reaching the fiftieth year marks a pivotal milestone in a person's life. It represents a maturing turning point, signaling the entry into the second phase of a hundred-year lifespan.
From the age of fifty onwards, it is as if the sun begins to rise for the individual not merely from the east, but with even greater radiance from the west—sharing powerful new dawns and charting a clear, luminous path toward life's ultimate purpose.
It is the second phase for the achiever—a stage dedicated to conquering chosen goals and successfully reaching the ultimate destination. Embodying your father's vision and your mother's sense of security—and channeling that same determination with even greater patience and equanimity—may you rise as a leader of the people, earning the affection and regard of all; and may you successfully amplify your father's legacy by emerging as the leader who shapes Telangana's future.
Ramesh Hazari
పోరంబోకు, లుచ్ఛా, నికృష్ట, దగుల్బాజీ జాతి నీది రేవంత్ రెడ్డి
మా జాతి ఏంది అని రేవంత్ రెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నాడు
ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకుపోయిన పోరంబోకు జాతి మాది కాదు
వలసపాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు
తెలంగాణ తొలి ప్రభుత్వంలో రూ.50 లక్షలకు ఒక నాయకుడిని కొనాలని చూసిన దొరికిపోయిన లుచ్చా జాతి మాది కాదు
నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమన్న రాక్షస జాతి మాది కాదు
- కేటీఆర్
రేవంత్ రెడ్డి గారు హిట్లర్ లాగా ఆత్మహత్య చేసుకోకండి
హిట్లర్ పిచ్చి పిచ్చి పనులు చేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు
రేవంత్ రెడ్డి దయచేసి అలాంటి పనులు మీరు చేయొద్దు
రేవంత్ రెడ్డి మంది సావు కోరుకుంటాడు కానీ మేము ఆయనలా అనుకోము
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్