ఈ భేటీ సందర్భంగా... ఢిల్లీలో రాష్ట్ర అధికారిక భవనం 'తెలంగాణ భవన్' నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం కోరారు. సీఎం అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు.
6.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
7. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
8.కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు.
9. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు.
10. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ ఎలక్ట్రిక్ & ఎనర్జీ స్టోరేజీ పాలసీకి మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ప్రభుత్వం ఈవీ లకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడంతో కొనుగోలుదారులు ఈవీ వైపు మొగ్గుచూపుతున్నారు.
#HappeningHyderabad
Hyderabad continues to attract private equity investments in real estate sector 👏🏻👏🏻
The city has attracted Rs 2,250 crore during H1 2021 (January-June) accounting for 12.89% of the total investments attracted by the nation during the period.
ఢిల్లీలో నూతన టీఆర్ఎస్ భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నం - టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.
https://t.co/mNwKb6oKlx
#TRSinDelhi
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ భూమి పూజ చేశారు
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
#TRSinDelhi
TRS Party President, CM Sri KCR laid foundation stone for TRS Party office in New Delhi. TRS Working President Sri @KTRTRS, Ministers, MPs, MLAs, MLCs and senior party leaders also participated in the program.
#TRSinDelhi
వనపర్తి నియోజకవర్గంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ..
దళితబంధు పథకాన్ని ఆహ్వానిస్తూ తప్పెటలతో ర్యాలీ.. పంట పొలాలలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు ..
#TRSJendaPanduga#TRSinDelhi