సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు, వారి గురువు ఆజ్ఞ మేరకు తన 18 సంవత్సారాలుగా చేస్తున్న JE ఏర్రిగేషన్ విభాగంలోని ఉద్యోగం వదులుకొని లోక కల్యాణం కోసం సమాజ మార్పు కోసం రెజైన్ చేశారు.
సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు పవిత్ర శాస్త్రాలలో నుండి సత్య జ్ఞానాన్ని తీసి సమాజంలో జరుగుతున్న శాస్త్ర విరుద్ధ ఆచారాలను సమాప్తం చేయడ��నికి ఎంతో కృషి చేశారు, ఆ సత్య భక్తి ద్వారా కొన్ని లక్షల మంది భక్తులు తమ జీవితాలు సుఖమయం చేసుకున్నారు.
సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు సమాజంలో జరుగుతున్న దురాచారాలను మట్టి కల్పించడానికి తన నలుగురు పిల్లల్ని మరియు కుటుంబాన్ని వదిలేసి ఇంటింటా సత్య భక్తి ప్రచారం ప్రారంభించారు.
సంత్ రాంపాల్ జీ మహారాజ్ జీవుల మోక్షం కోసం తన జీవితాన్ని అర్పించారు. సత్య జ్ఞాన ప్రచారం కోసం తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఉద్యోగం మరియు ఇల్లును త��యాగం చేసి, సత్య జ్ఞానాన్ని ప్రచారం చేసారు.
600 సంవత్సరాల క్రితం, సర్వశక్తిమంతుడైన దేవుడు కబీర్ గారు వచ్చారు తన రాక గురించి మరియు మోక్షాన్ని పొందడం ద్వారా ఈ కాల్ బ్రహ్మ్ జైలు నుండి బయటపడే మార్గాన్ని ప్రజలకు తెలియజేసారు.
సంత్ రాంపాల్ ���ాస్ జీ మహారాజ్ ను విశ్వం యొక్క ఉద్దారణ కొరకు పరమాత్మ యే పంపారు. ఎవరైతే విరోధిస్తున్నారో, వారు తరువాత ఏడుస్తారు. సంత్ రాంపాల్ దాస్ జీ మహారాజ్ సామాన్య వ్యక్తి కాదు వీరు పరమాత్మ పంపిన అవతారము ఉన్నారు
ఆర్యసమాజ్ ప్రచారకర్త మహర్షి దయానంద్ సరస్వతి రాసిన “సత్యార్థ ప్రకాష్” పుస్తకంలో నమోదు చేసిన కొన్ని అభ్యంతర���రమైన విషయాలపై సంత్ రాంపాల్ గారు వ్యాఖ్యానించారు. సత్య జ్ఞానం ప్రచారం చేసినందుకు 2014లో జైలుకు వెళ్లారు.
సంత్ రాంపాల్ జి మహరాజ్ గారు రాత్రి పగాల్లు అన్ని మతాల గ్రంధాలను అధ్యయనం చేసి భగవంతుని ��ొక్క నిజమైన జ్ఞానాన్ని వెలికితీసి పగలు రాత్రి సత్సంగం చేసారు, పుస్తకాలు కూడా రాసి పరమేశ్వరుని నిజ ఇంటిని సత్య లోకాన్ని తెలిపారు.
సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు పరమార్థం కోసం పోరాటం చేసి 2014లో జైలుకు వెళ్లారు. అక్కడ కూడా అన్యాయం నాశనం చేసి రామ రాజ్యం రావాలని కొన్ని పుస్తకాలు కూడా రాసారు.
#TheStruggleOfSantRampalJi
महान संघर्ष
संत रामपाल जी महाराज जी ने विश्व कल्याण के लिए
जेल से भी तत्वज्ञान युक्त पुस्तकें लिखीं।
Download Playstore- Sant Rampal ji Maharaj Apps
5 Days Left For Avataran Diwas
#TheStruggleOfSantRampalJi
महान संघर्ष संत रामपाल जी महाराज
संत रामपाल जी महाराज ने अपने ऊपर हजारों जुल्म होने के बाद भी परमार्थ का रास्ता नहीं छोड़ा।
Download Playstore- Sant Rampal ji Maharaj Apps
5 Days Left For Avataran Diwas
#TheStruggleOfSantRampalJi
महान संघर्ष
संत रामपाल जी महाराज जी ने गाँव-गाँव, नगर-नगर जाकर सतज्ञान का प्रचार किया। सर्व धर्मों के शास्त्रों का अध्ययन किया और उनमें से परमात्मा का सच्चा ज्ञान निकालकर भक्त समाज के सामने रख दिया है।
Visit- US Satlok Ashram
#TheStruggleOfSantRampalJi
महान संघर्ष
संत रामपाल जी महाराज जी ने गाँव-गाँव, नगर-नगर जाकर सतज्ञान का प्रचार किया। सर्व धर्मों के शास्त्रों का अध्ययन किया और उनमें से परमात्मा का सच्चा ज्ञान निकालकर भक्त समाज के सामने रख दिया है।
Visit- US Satlok Ashram