సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..
లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??
కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??
నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.
420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.
నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??
గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.
ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.
ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??
నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.
పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.
22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.
అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..
జై తెలంగాణ
Satyameva Jayate !!
BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today
The rest of the defectors will also meet the same fate soon
“I beg you sir, I will touch your feet and pray….please give me two bags of urea.
I don’t have sons, I don’t know how to do it.
Please give me one bag at least sir”!!!
The wailing man is a farmer from Rangampet, Kolcharam Mandal, Medak District, Telangana.
He is begging the PACS staff to help him with urea.
Ever since the Telangana Congress government moved the fertilizer booking process to a Mobile App, many are struggling.
First, you need a smartphone to do it and the internet connectivity for the same.
Plus, you need to learn how to do it.
Most people this age only know how to use mobiles for calls…and some high-strung Babu, from the comfort of his AC chamber thought “urea booking App”, is the smartest way!!!
RIP Peddi Sudharshan Reddy garu.
I dont think Telangana politics will see someone like you again.
Telangana is indebted for your role in the agitation. 🙏🏻💐
Engineering students కాదు
నీకు ఓట్లేసి గెలిపియడం క్రిమినల్ వేస్ట్..
బరాజ్ అంటే తెలియని నువ్వు
గోదావరి బేసిన్ ఎక్కడుందో తెలియని నువ్వు
నల్లమల ఫారెస్ట్ ఎక్కడుందో తెలియని నువ్వు
బక్రానంగల్ ఎక్కడుందో తెలియని నువ్వు
పంట కొనడం తెలియని నువ్వు
రైతులకు నీళ్లివడం తెలియని నువ్వు
విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ ఇవ్వని నువ్వు
నిరుద్యోగుల భాద తెలియని నువ్వు
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వని నువ్వు
పేదల ఇళ్లు కూల గొట్టిన నువ్వు
#CriminalWasteRevanth
Just came across this video on Instagram
the same "CRIMINAL WASTE" for some dimwits is "THE MOST POWERFUL RESOURCE" to someone with a great vision, zeal and conviction
Its just a matter of perspective 🤏
Video credits: @ hibaa_here 🙌
“Criminal waste” is what the cheap minister says about our engineering Graduates’ abilities
What are his qualification to be saying so?
Did he ever write any competitive exam in his entire life?
Did he ever appear for an interview for a job?
Did he ever work anywhere In a professional environment?
For those who don’t know, he was a real estate broker turned blackmailer who hustled his way to buying the CM post in bankrupt Congress party
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్యూమరేషన్ ఫారంను నింపాను.
ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదే…గడువు ముగిసేలోపు మీ ఎన్యూమరేషన్ ఫారం నింపి, సంబంధిత అధికారులకు అందజేయండి.
SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, అర్హులైన ఎవరి ఓట్లు పోకుండా బీఆర్ఎస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) జాగ్రత్తపడాలని, ప్రజలకు సహాయపడాలని మరొక్కసారి కోరుతున్నాను.
🚨 Urgent: FAIMA demands immediate NMC action against DPMRIMS, Chevella, for non-compliance with stipend norms & poor infrastructure. Resident doctors strike continues due to unmet basic rights. Time to hold management accountable!
#MedicalWelfare#FAIMA#NMC#MedicalEducation
Hyderabad: Medical students staged a protest at #PatnamMahenderReddy Medical College in Chevella on Tuesday, demanding the release of their stipends and improvement of basic infrastructure on the campus.
https://t.co/7Xu0SHtAS8
FAIMA strongly stands in solidarity with the protesting medicos of Mahender Reddy Medical College.
Withholding basic stipends while denying drinking water, hygiene, and basic hostel amenities is a gross violation of student rights. Suppressing student voices through political pressure will not work.
We request @NMC_IND & @MoHFW_INDIA to take strict action against the college management and secure justice for the students immediately.
#StipendIssues #MedEd #DoctorsProtest #Telangana #FAIMA