“2010లో మాట ఇచ్చాడు……
(TRSV RRdt ప్రెసిడెంట్ గా నేను నిర్వహించిన విద్యార్థి సంగ్రామ సదస్సు వికారాబాద్ లో )
2016లో వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నాడు…
ఇదే కేసీఆర్ అంటే!”
@KCRBRSPresident@KTRBRS
బీసీలకు బద్ధ శత్రువు కాంగ్రెస్ పార్టీనే..!
మహేష్ కుమార్ గౌడ్.. ఈరోజు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చెయ్యి. రేవంత్ రెడ్డి 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుంటే.. నువ్వు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించలేవా?
బీసీ కార్పొరేషన్లకు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
- బీఆర్ఎస్ నాయకులు @ShubhaPatelTRS
బీసీలకు అత్యంత ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే.
కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా ఇప్పటివరకు ఇవ్వలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన బీసీలందరినీ మహేష్ గౌడ్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
బీసీలకు కాంగ్రెస్ ఇచ్చింది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ!
- బీఆర్ఎస్ నాయకులు @ShubhaPatelTRS
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది.
గర్భిణులకు అత్యవసరమైన ఐరన్, కాల్షియం మాత్రలు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరం.
వికారాబాద్ నియోజకవర్గంలోని PHCల్లో మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ విదేశాల్లో పర్యటిస్తున్నడు.
కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వీడి.. వెంటనే మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే @DrAnandMethuku
ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న మాజీ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డిని ఏఐజీ హాస్పిటల్లో పరామర్శించాను.
సతీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
2009 కేసిఆర్ గారు దీక్షకు వెళ్తున్నా సందర్బంగా TRSV మా రాష్ట్ర కమిటీ సమావేశం లో @BRSHarish అన్న తో కలిసి పాలుగోనా @PSRNSPT అన్న ,
అన్న తో 20 సంవత్సరాల ఉద్యమ బంధము ..... జోహార్ పెద్ది అన్న ✊