గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి గారి సహకారంతో శాంక్షన్ అయిన ఓపెన్ జిమ్ &చిన్న పిల్లల ప్లేయింగ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ కొరకు స్వగృహ కాలనీ మరియు ZPHS హై స్కూల్ పెద్ద అంబర్ పేట్ వెనకాల గల ఖాళీ స్థలంలో కాంట్రాక్టర్ కు స్థలం చూపించి పనులు మొదలు పెట్టడం.
Mummy, Papa loved you, but I cannot tell you how proud he would be of you.
Thank you to everyone for showering Mum and her book with so much love. ❤️
: LoP Shri Rahul Gandhi Ji
గౌరవతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో,గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి గారి చొరవతో పెద్ద అంబర్ పేట్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున చేయూత,వొంటరి మహిళా&వికలాంగులా పింషన్లు ప్రతి లబ్దిదారులకి సర్టిఫికెట్ MLA రంగన్న చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.
గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి గారి సహకారంతో 450మీటర్స్ వన్ ఫీట్ డ్రైనేజీ లైన్ పనులని మైత్రీశ్రీపురం కాలనీలో నాయకులు&అధ్యక్ష కార్వర్గంతో కలిసి పర్యవేక్షించడం జరిగింది.
సిద్దెంకి కృష్ణ రెడ్డి,Ex వైస్ చైర్మన్,పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ.
గౌరవ ఇబ్రహీంపట్నంశాసనసభ్యులుమల్ రెడ్డి రంగారెడ్డిగారి సహకారంతోసుమారు23లక్షల వ్యయంతో 200మీటర్స్CC రోడ్ పనులని తిరుమల్ హిల్స్ కాలనీలో తాజ మాజి కౌన్సిలర్స్ బొర్ర సురేష్&అధ్యక్ష కార్వర్గంతో పర్యవేక్షించడం జరిగింది.
సిద్దెంకి కృష్ణ రెడ్డి,Ex వైస్ చైర్మన్,పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ.
మా అంబర్ పేట్ గ్రామ ప్రజల సహకారంతో,NH R&B అధికారులతో,MVR కాంట్రాక్టర్ల,పోలీస్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ ను కో ఆర్డినేట్ చేసుకుంటూ రాత్రింభా గ్గాలు పని చేసి సెట్బాక్ చేయించిన గండి మైసమ్మ అమ్మవారి దేవాలయం పనులు చాలా సంతోషదాయకం,సహకరించిన వారి అందరికీ ధన్యవాదాలు.
Admin_Post:గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి గారి సహకారంతో సుమారు 32లక్షల రూపాయల వ్యయంతో 255మీటర్స్ CC రోడ్ పనులని శిల్పి కాలనీలో అధ్యక్ష కార్వర్గంతో పర్యవేక్షించడం జరిగింది.
సిద్దెంకి కృష్ణ రెడ్డి,Ex వైస్ చైర్మన్,పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ.
Admin_Post:BELONGING-AJourneyOfLove సోనియా గాంధీ(నేను అభిమానించే వ్యక్తులో మొదటి వ్యక్తి) గారి ఆత్మ కథ పుస్తకం చదవటానికి చాలా ఆసక్తి గా వున్నాను,త్వరలో చదివి నా అభిప్రాయం వ్యక్తపరుస్తాను.
సిద్దెంకి కృష్ణ రెడ్డి,Ex వైస్ చైర్మన్, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ.
గత 4-5 మాసాలా నుండి ఇబ్బంది పెడుతున్న బుయ్య కృష్ణ-సోమయ్య గల్లి డ్రైనేజీ సమస్యని వరుసగా వున్న అన్ని మ్యాన్‌హోల్స్‌ని దగ్గర ఉండి ఓపెన్ చేయించి క్లీన్ చేయించడం జరిగింది,సమస్య పరిష్కారం అయితదిఅని అశితున్నాము,పరిష్కారం దొరక్కపోతే కొన్ని కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది అని మనవి చేస్తూనను.
తెలంగాణ రాష్ట్ర యంగ్ బ్రిగేడ్@కాంగ్రెస్ సేవ దళ్ నూతన అధ్యక్షుడిగా నియమింపబడిన తమ్ముడు మన పెద్దఅంబర్‌పేట్ డివిజన్ వాసి పర్వతి గణేశ్ రెడ్డితో కలిసి మనఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డిరంగారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా తొర్రూరుక్యాంపు కార్యాలయంలో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
గౌరవఇబ్రహీంపట్నంశాసనసభ్యుల ఆదేశాల మేరకు పస్మంలారోడ్ డ్రైనేజ్ ట్రంకు లైన్కలిసే సుమారు10-12కాలనీస్ 4వవార్డుకు సంబంధించి ఇంటర్లైన్స్ ని డిజిటల్సర్వే ద్వారతాజామాజీ కౌన్సిలర్ విజయేందర్ రెడ్డి,DEసుమంత్,వర్క్ ఇన్స్పెక్టర్ అశోక్,కాంట్రాక్టర్ మరియు కాలనీవాసులతో కలిసి పరిశీలించడం జరిగింది.
Admin_Post:దీపావళి పండుగ పురస్కరించుకుని మా ఇంటిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరియు నోము మా కుటుంబసభ్యుల సమక్షంలో పవిత్రంగా నిర్వహించాము .
సిద్దెంకి కృష్ణ రెడ్డి,Ex వైస్ చైర్మన్,పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ.
దీపావళి పండుగ సందర్భంగా MLA రంగన్నను సుమారు 20కాలనీల ప్రతినిధులతో కలిసి మా డివిజన్ ట్రంక్లయిన్ కనెక్టివిటీ ఇంటర్నల్ డ్రైనేజీ లైన్స్,మల్లన్న గుట్టరోడ్,10కోట్ల HMDA నిధులు ,కృష్ణ వాటర్ సమస్యల మీద అధికారులతో మాట్లాడించడం జరిగింది.
మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి గారి దిశా నిర్దేశంలో జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MLA రంగన్న,MP కిరణ్ అన్న,రామన్న మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న కార్యక్రమంలో నేను ప్రసంగించడం జరిగింది.
మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి గారి దిశా నిర్దేశంలో జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MLA రంగన్న,MPకిరణ్ అన్న,రామన్న మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న కార్యక్రమంలో నేను ప్రసంగించడం జరిగింది.
Admin_Post:MLA రంగన్న,చైర్మన్ రామన్నల సహకారంతో అదనంగా 20కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ పెద్ద అంబర్ పేట్-మల్లన్న గుట్ట రోడ్,2-వే to 4-వే&4-వే బ్రిడ్జి,ఈ రోజు కరెంటు పోల్స్ షిఫ్టింగ్ పనులు ప్రారంభం.