అనిత మాటలకు మీరే సమాధానం చెప్పండి
ఈ మాటలకు అర్థం ఏంటో ABN రిపోర్టర్ సమాధానం చెబుతారా..?
ఈ మాటలకు ఏరోజు అయినా సమాధానం చెప్పిందా..?
వైఎస్ జగన్ కుటుంబం గురించి ఇంత నీచంగా మాట్లాడితే టీడీపీ వారికి మహిళాలోకం గుర్తుకురాలేదా..?
అనిత మాటలకు అడ్డుకట్ట వేయడానికే నా తాలూకా ప్రతిస్పందన
ఇవే ప్రశ్నలు ఒక వైసీపీ కార్యకతో, టీడీపీ కార్యకర్తో వాళ్ళ పార్టీ నీ అడిగి ఉంటే, రియాక్షన్ ఎలా ఉండేదో తెలుసా?
లీడర్లు కదులుతారు.
జనసేన చాలా వరస్ట్. వాళ్ళ లీడర్ ఆయన ప్రాబ్లమ్స్ నీ కార్యకర్తల ప్రాబ్లమ్స్ లా రుద్దుతాడు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ నీ ఎత్తుకోడు.
అంబటి చెప్పినవన్నీ నిజాలే అయితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు...
ఇలాగే లాకప్ డెత్ చేసిన తమిళనాడు పోలీసులకు ఉరిశిక్ష వేసిన న్యాయస్థానం, ఏపీ పోలీసులను వదిలేస్తుందా?
ఇదే నిజం అయితే ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పోలీసులు పని చేయలేదనే అనుకోవాలి.
ఎప్పుడో చేయాల్సిన పని.. కనీసం ఇప్పుడైనా చేసిన వైసీపీ
హోంమంత్రి గారు గతంలోనూ, ప్రస్తుతం కూడా వైసీపీ నేతలపై, ముఖ్యంగా జగన్ భార్య, తల్లిపై ఎంత అనుచితంగా మాట్లాడారో కనీసం ఇప్పుడైనా మీడియా ముందు ఉంచిన గుడివాడ అమర్నాథ్.
అనిత మాటలకు మీరే సమాధానం చెప్పండి
ఈ మాటలకు అర్థం ఏంటో ABN రిపోర్టర్ సమాధానం చెబుతారా..?
ఈ మాటలకు ఏరోజు అయినా సమాధానం చెప్పిందా..?
వైఎస్ జగన్ కుటుంబం గురించి ఇంత నీచంగా మాట్లాడితే టీడీపీ వారికి మహిళాలోకం గుర్తుకురాలేదా..?
అనిత మాటలకు అడ్డుకట్ట వేయడానికే నా తాలూకా ప్రతిస్పందన
- మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్