ట్విట్టర్ చూస్తున్నారా @ssrajamouli Sir చిరంజీవి గారు తన కొడుకు గురించి ఎంత గర్వపడుతున్నారో😏 దయచేసి #RRR 2 ప్లాన్ చేయకండి సార్🙏ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు డైరెక్టర్ కీ @tarak9999 యాక్టింగ్ గురించి,ఆయన స్థాయి గురించి తెలుసు కానీ మీరు ఎంత చెప్పినా మెగా మాఫీయా కి మాత్రం తెలీదు🙏
తాతగారి పేరు నిలబెట్టడం కాదు...
ఆ పేరులో ఉన్న రాజసాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తాడు. మా జూనియర్ ఎన్టీఆర్ @tarak9999 అన్న 💪🙏🐅
#TeluguPride#NTR#JrNTR