Birthday greetings and best wishes to Hon’ble Union Minister Shri @KirenRijiju Ji.
Under the leadership of Hon’ble PM Shri @narendramodi Ji, your efforts to empower Bharat’s youth and ensure that development reaches every section of society are commendable.
Your work to strengthen our parliamentary democracy by encouraging wider participation and constructive debate in Parliament deserves special appreciation.
I pray to Maa Durga to bless you with a long and healthy life and continued strength to serve Bharat.
India stands firm on its policy of Zero Tolerance against terrorism, Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji.
Hon’ble Union Home Minister Shri @AmitShah ji will inaugurate the two-day Anti-Terror Conference in New Delhi tomorrow, focusing on cross-border terrorism, terror financing, radicalisation and emerging security threats.
Organised by NIA, the conference will strengthen coordination among security agencies, sharpen investigations and reinforce our collective resolve to protect Bharat from terrorism.
National security is paramount. Zero tolerance means zero compromise!
https://t.co/L9gG0kA7Wr
“సైమన్ గో బ్యాక్” అంటూ గర్జించిన పంజాబ్ కేసరి...
“నేను మరణించవచ్చు కానీ, నా నుండి పెల్లుబుకే రక్తపుచుక్కల నుండి వేలాదిమంది స్వాతంత్ర్యోద్యమ వీరులు ఉద్భవిస్తారని” గర్జించిన స్వాతంత్ర్యోద్యమ ఝరి..
తన వాగ్ధాటితో వేలాదిమందిని ఉద్యమంలోకి దింపిన ధీశాలి…
లాలా లజపతిరాయ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
#LalaLajpatRai
కరీంనగర్ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా 41వ డివిజన్ భగత్ నగర్ లో రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పైప్ లైన్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, @MC_Karimnagar ప్రఫుల్ దేశాయ్ గారు, డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు, కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్ గారితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే మా లక్ష్యం, కరీంనగర్ పట్టణంలోని ప్రతి డివిజన్ అభివృద్ధే మా ధ్యేయం.
An evening filled with little smiles, big dreams, and some serious talent.
Had a wonderful time playing chess and trying my hand at shooting alongside the young champs at Swadesh Rifle Shooting Academy and Genius Chess Academy in Karimnagar.
అందరికీ నమస్తే, నేను చేసిన అనేక ప్రయత్నాల్లో మీరు నన్ను ఎంతగానో ఆదరించారు.
ఇప్పుడు మళ్లీ మీ నుండి సహకారం కోసం చూస్తున్న. నేను చేసే ఈ ప్రయత్నంలో మీ సహకారం కావాలి.
దయ చేసి అందరూ నా ఛానెల్ subscribe చేయాల్సిందిగా కోరుకుంటున్న.
యూట్యూబ్ లో @TelanganaMaata అని టైప్ చేసిన నా ఛానెల్ వస్తుంది లేదా ఈ కింద ఉన్న లింక్ నుండి అయిన నా ఛానెల్ వస్తుంది.
https://t.co/d3ylS6JUUC
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా రసాయనాల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా రైతులను ప్రోత్సహిస్తోంది మన బిజెపి సర్కారు. ప్రకృతి సాగు చేస్తున్న 18 లక్షల మందికి పైగా రైతులకు ప్రోత్సాహకాలూ అందిస్తోంది.
తెలంగాణ గడ్డ మీద 'భారత్ సమ్మిట్' పేరుతో మన దేశ ప్రతిష్టను, రాజ్యాంగ సంస్థలను ప్రపంచం ముందు కించపరిచే కుట్ర జరగడం అత్యంత దురదృష్టకరం. దేశంలో ఎన్నికలు ఫ్రాడ్ అని, ఫాసిస్టుల పాలన నడుస్తోందని అబద్ధాలు ప్రచారం చేసే విదేశీ శక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ వేసి సలాం కొడుతున్నారు.
ఒకప్పుడు ఉగ్రవాదులను, వేర్పాటువాదులను, మతకల్లోలాలను సృష్టించేవారిని మా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. కానీ ఈరోజు, తమ సొంత కాంగ్రెస్ నేతలను, ఎంతోమంది పోలీసులను బలితీసుకున్న నక్సలైట్లకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని తుపాకీ రాజ్యం కావాలనే శక్తులకు రాహుల్ గాంధీ భుజం కాయడం సిగ్గుచేటు.
ఒకపక్క మన దేశంపై బురదజల్లే వారికి వత్తాసు పలుకుతూ, ఇంకోపక్క ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని రేవంత్ రెడ్డి గారు చెప్పడం వాళ్ళ ద్వంద్వ వైఖరికి, విచిత్రమైన ఆలోచనా విధానానికి నిదర్శనం. దేశాన్ని కించపరిచే శక్తులతో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ ప్రమాదకర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు.
- శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు
కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 'నషా ముక్త్ భారత్ యాత్ర' టీ-షర్టులను అగ్ర సినీనటులు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ @KChiruTweets గారు ఆవిష్కరించారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి "నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్" పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ఈ మహా ప్రజా ఉద్యమం ముందుకెళ్తోంది.
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు జరుగుతున్న ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
#NashaMuktBharat
#HyderabadWalks4NashaMuktBharat
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన భారత సమ్మిట్ పూర్తిగా విఫలమైంది.
రాహుల్ గాంధీ..హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని రేవంత్ రెడ్డిని ముందు పెట్టి, భారత దేశ వ్యతిరేక శక్తులను ఏకం చేసి, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రపంచం ముందు భారతదేశం తలదించుకునే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడం మూర్ఖత్వం.
రాహుల్ గాంధీ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని.. అనుమానించే పరిస్థితి మన దేశానికి ఏర్పడింది.
- శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు
స్వాతంత్ర్య సంగ్రామంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఎందరో గిరిజన వీరుల చరిత్రను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మరుగున పడేశాయి. కానీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రాగానే, బిర్సా ముండా గారి త్యాగాలను స్మరించుకుంటూ ఆయన జయంతిని 'జనజాతీయ గౌరవ్ దివస్' గా ప్రకటించి గిరిజన జాతికి గొప్ప గౌరవాన్ని దక్కించారు.
మన తెలంగాణలో జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమురం భీమ్, అలాగే లంబాడాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ లాంటి మహనీయుల జయంతులను కూడా మోదీ గారి స్ఫూర్తితో గొప్పగా నిర్వహించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో 50 కొత్త గిరిజన తెగలను ఎస్టీ జాబితాలో చేర్చడం, వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను, కమిషన్ ను ఏర్పాటు చేయడం, అన్నింటికీ మించి ఒక సాధారణ ఆదివాసీ బిడ్డను దేశ రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి గౌరవించుకోవడం కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదు.
- శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు
#JanjatiyaGauravDivas
ఒకప్పుడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లేదా మన్మోహన్ సింగ్ లాంటి కాంగ్రెస్ ప్రధానులు ఉన్న కాలంలో కూడా విదేశీ గడ్డ మీద మన దేశ ప్రతిష్టను ఎవరూ తక్కువ చేసి మాట్లాడలేదు. నాడు పీవీ నరసింహారావు గారు కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో మాట్లాడేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి గారిని పంపితే, ఆయన మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
కానీ నేటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి, మన దేశంలో ప్రజాస్వామ్యం లేదని, భారత్ ఒక డెడ్ ఎకానమీ అని మన దేశం పరువు తీస్తున్నారు. 'భారత్ సమ్మిట్' అని పేరు పెట్టి, విదేశీయులను తీసుకొచ్చి మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు.
అసలు కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచి ఇప్పటి నాయకత్వం వరకు వారిలో ఉన్నదే విదేశీ డీఎన్ఏ. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా వారు చేస్తున్న ఈ చర్యలను పార్టీలకు అతీతంగా ఏ భారతీయుడూ సహించడు.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
Bharat comes first. Always. 🇮🇳
Rahul Gandhi ji, defaming Bharat will never bring you back to power!
Hon’ble Union Home Minister Shri @AmitShah ji has rightly exposed the hypocrisy behind the so-called Bharat Summit in Hyderabad.
Three consecutive Lok Sabha defeats, yet Rahul Gandhi refuses to learn!
Instead of accepting the people’s verdict, he continues to use international platforms to attack India’s image while giving space to leftist voices.
Amit Shah ji’s message is loud and clear:
• Stop defaming Bharat on international platforms.
• Stop your foreign trips and start visiting Indian villages.
• After 10 years of scams and corruption, the people voted you out of power.
• In 12 years, Hon’ble PM Shri @narendramodi ji has led a government without a single corruption allegation against him, Shah ji said.
• Continue down this path, and you may remain out of power for another 30 years.
Sunday reminder for Tillu: Before lecturing me on the “dignity of office,” here’s a little trip down memory lane 👇
* Is looting public money through corruption in Kaleshwaram the dignity of office?
* Is secretly listening to private conversations between husbands and wives the dignity of office?
* Is harassing Intermediate students and employees to the point of suicide the dignity of office?
* Is withholding bills of sarpanches and contractors, driving them to suicide, the dignity of office?
Telangana people know what dignity of office means. That’s why they confined BRS to the farmhouse.
I will proudly touch my gurus’ feet & move their footwear. Unlike you, I don’t steal shoes or ruin other people’s lives. My gurus never taught me such values.