విశాఖలో పరామర్శకు వచ్చి.. అహంకారాన్ని చాటుకున్న మంత్రి నారా లోకేష్
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే స్టీల్‌లో ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని నారా లోకేష్‌ను నిలదీసిన కార్మిక సంఘాలు
సమాధానం చెప్పకుండా.. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా? అంటూ కార్మిక సంఘాల నేతల్ని ఉద్దేశించి నారా లోకేష్ వెటకారం
కార్మిక కుటుంబాలకి అండగా నిలవాల్సిందిపోయి ఈ అహంకారపు మాటలేంటి @naralokesh ?
అసలు పవన్ కళ్యాణ్ అనే మనిషి బుర్ర ఎక్కడ ఉంటది ?
అసలు బుర్ర ఉందా ?
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు కొంచెమైనా ఉందా @PawanKalyan ?
@DrPradeepChinta 🔥🔥👌💥
ఇదే స్టేషన్ లో నాపై మర్డర్ కేసు ఉండేది.
నన్నే భయపెట్టాలని చూస్తున్నావ్.
TG భారత్ కు బై రెడ్డి స్వీట్ వార్నింగ్.
జగనన్న ఆదేశాలు ఇస్తే కుప్పం.
మంగళగిరి.
పిఠాపురం ఎక్కడికైనా వెళ్లి వెళ్లి పోరాడుతాను.
- బైరెడ్డి
శిల్పారెడ్డికి వైయస్ జగన్ గారు భరోసా..
తనపై, తన కుటుంబ సభ్యులపై స్థానిక @JaiTDP నాయకులు చేస్తున్న వేధింపులు, అరాచకాలను @ysjagan గారికి వివరించిన శిల్పారెడ్డి.
ధైర్యంగా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు.
#YSJaganCares #CBNJungleRaj #TDPGoons #JaganannaConnects
అక్కడ మాట్లాడుతున్నది ఒకప్పుడు టీడీపీ జెండాలు మోసి, పార్టీ కోసం కష్టపడిన ఒక టీడీపీ ఎన్ఆర్ఐ కథ.
వైఎస్సార్సీపీ స్టేజ్ మీదకి వాళ్లు ఒక్క రోజులో రాలేదు. రెండు సంవత్సరాలుగా ప్రతి టీడీపీ నాయకుడిని కలిసి వాళ్ల బాధ చెప్పుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
20 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంతా, మన పుట్టిన ఊరిలోనే బ్రతకాలనే ఉద్దేశంతో కట్టించుకున్న shopping complex . కానీ చివరికి చూస్తే, ఆ స్థలాన్ని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేశారు.
ఈ రోజు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఏడుస్తున్నారు అని కాదు. అమెరికాలో రోజు వాళ్లు అనుభవించిన బాధ అదే.
ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని, ఆ ఆస్తి పరిస్థితిని చూసి వచ్చిన కన్నీళ్లు అవి.
లోకేష్ తలచుకుంటే ఒక్క రోజులో ఈ అధ్యాయానికి ఫుల్స్టాప్ పెట్టొచ్చు. కానీ అది జరగడం లేదు.
అందుకే ఈ రోజు ఆమె ఆ స్టేజ్ మీదకి రావాల్సి వచ్చింది.
#SaveTDPFromAP @tollywood
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
ఈ గవర్నమెంట్లో చిత్రవిచిత్రాలు ఉంటాయి.. మెంటల్ హాస్పిటల్‌లా, లేక మంత్రివర్గమా?
డిప్యూటీ సీఎం ఏమో సినిమా శాఖ చూస్తాడు.
హోం శాఖ మంత్రి ఏమో విద్యా శాఖ చూస్తారు.
విద్యా శాఖ మంత్రి పరిశ్రమల శాఖ చూస్తాడు.. - పేర్ని నాని
Jagananna govt. లోనే జరిగింది ఈ అద్భుతం!
Bus transport లేని తన ఊరి కోసం తన పాటతో ఊరికి bus transport తెప్పించుకుంది ఈ అమ్మాయి... Jagan govt లో జరిగింది ఈ అద్భుతం!