ఉద్యోగాలు లేవు… కానీ రాజకీయ డ్రామాలకు మాత్రం కొరత లేదు!
నిన్న ఉద్యోగాల పేరుతో సభ పెట్టారు.
చూస్తుంటే…
ఉద్యోగాల సమీక్ష కంటే…
రాజకీయ నాటకమే ఎక్కువగా కనిపించింది.
మైకులు ఉన్నాయి…
లైట్లు ఉన్నాయి…
చప్పట్లు ఉన్నాయి…
భారీ డైలాగులు ఉన్నాయి…
కానీ అక్కడ లేనిది ఒక్కటే…
తెలంగాణ ఉద్యోగాల అసలు లెక్క.
ఒక పార్టీ…
“నోటిఫికేషన్ మాది…” అంటోంది.
మరో పార్టీ…
“నియామకాలు మేమిచ్చాం…” అంటోంది.
క్రెడిట్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు…
బాధ్యత తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
తెలంగాణ నిరుద్యోగ యువత మాత్రం నవ్వాలో… ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉంది.
“మీరిద్దరూ క్రెడిట్ పంచుకుంటున్నారు… మరి నిరుద్యోగాన్ని కూడా పంచుకుంటారా?”
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరం దాటింది.
BRS పార్టీకి 9½ సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 2½ సంవత్సరాలు అవకాశం వచ్చింది.
మొత్తం పన్నెండు సంవత్సరాలు…
ఇప్పటికీ వేలాది మంది యువత చేతిలో ఉద్యోగ నియామక పత్రం లేదు…
కానీ నాయకుల చేతిలో మాత్రం క్రెడిట్ సర్టిఫికెట్లు రెడీగా ఉన్నాయి.
BRS పార్టీని అడుగుతున్నాం…
నిన్న సభ పెట్టేంత బాధ…
అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక్కరోజైనా కనిపించిందా?
ఈ రోజు అధికారంలో లేరనే కారణంతో నిరుద్యోగ యువతను గుర్తు చేసుకోవడం బాధ్యత కాదు.
కాంగ్రెస్‌కు అర్హత లేదని చెబితే…
తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న మీ పాలనను ప్రజలు ఎలా అంచనా వేయాలి?
కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటే మాట.
గత ప్రభుత్వాన్ని తిట్టడం…
మీ హామీలను నెరవేర్చినట్లు కాదు.
రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు.
ఇప్పుడు సభల్లో సంఖ్యలు చెబుతున్నారు.
సంఖ్యలు కాదు…
శాఖల వారీగా పూర్తి నియామకాల వివరాలు విడుదల చేయండి.
ఉద్యోగాలపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయండి.
ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నది ఉద్యోగాల పోటీ కాదు.
క్రెడిట్ వేలం.
ఒకరు…
“మొదటి అడుగు మాది” అంటున్నారు.
మరొకరు…
“చివరి సంతకం మాది” అంటున్నారు.
కానీ…
ఉద్యోగం కోసం జీవితంలో పదేళ్లు కోల్పోయిన యువకుడిని మాత్రం ఎవరూ తమవాడని చెప్పడం లేదు.
మీరిద్దరూ క్రెడిట్ కోసం పోరాడుతున్నారు…
యువత మాత్రం…
Age Limit కోసం పోరాడుతోంది.
మీరు సభల కోసం తేదీలు ప్రకటిస్తున్నారు…
యువత మాత్రం…
పరీక్ష తేదీలు వాయిదా పడతాయేమో అని భయపడుతోంది.
మీరు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రచారం చేస్తున్నారు…
యువత మాత్రం…
వయోపరిమితి దాటిపోతుందేమో…
తన కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో… అని ఆందోళన చెందుతోంది.
నిన్న T-Hub గురించి గొప్పలు చెప్పారు…
స్టార్టప్‌ల గురించి చెప్పారు…
ప్రపంచ స్థాయి అభివృద్ధి గురించి చెప్పారు…
బాగానే ఉంది.
కానీ…
అశోక్‌నగర్‌లో కోచింగ్ చదువుతున్న నిరుద్యోగ యువకుడి జీవితాన్ని కూడా ఒక్కసారి మీ ప్రెజెంటేషన్‌లో చూపించారా?
గ్రామం నుంచి వచ్చి…
ప్రభుత్వ ఉద్యోగం కోసం పదేళ్లు చదివిన యువతి కథ కూడా మీ స్లైడ్‌లలో ఉందా?
లేక…
అవి ఓటు వచ్చే కథలు కావు కాబట్టినా?
స్టార్టప్‌ల గురించి మాట్లాడటం తప్పు కాదు.
అభివృద్ధి గురించి చెప్పడం కూడా తప్పు కాదు.
కానీ అదే సమయంలో…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత గురించి కూడా సమానంగా మాట్లాడాలి కదా!
తెలంగాణ ఉద్యమంలో యువత పోరాడింది…
క్రెడిట్ రాజకీయాల కోసం కాదు.
విద్యార్థులు త్యాగాలు చేసింది…
ప్రతి ఎన్నికకు ఉద్యోగాల హామీలు వినడానికి కాదు.
జనసేన పార్టీ తెలంగాణ స్పష్టంగా చెబుతోంది.
ఇద్దరూ చప్పట్లు ఆపండి.
ఇద్దరూ డైలాగులు ఆపండి.
ఇద్దరూ రాజకీయ నాటకాలు ఆపండి.
ఇప్పుడు…
లెక్కలు మాట్లాడండి.
ప్రతి శాఖలో…
ఎన్ని పోస్టులు?
ఎన్ని ఖాళీలు?
ఎన్ని నోటిఫికేషన్లు?
ఎన్ని నియామకాలు?
ఎన్ని పెండింగ్?
ఎన్ని కోర్టుల్లో ఉన్నాయి?
ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయండి.
BRS పార్టీ…
మీ 9½ సంవత్సరాల పాలనకు లెక్క చెప్పండి.
కాంగ్రెస్ ప్రభుత్వం…
మీ 2½ సంవత్సరాల పాలనకు లెక్క చెప్పండి.
క్రెడిట్ అడిగే ముందు…
బాధ్యత తీసుకోండి.
చప్పట్లు అడిగే ముందు…
జవాబు చెప్పండి.
ప్రచారం చేసే ముందు…
ఉద్యోగాలపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయండి.
ఎందుకంటే…
క్రెడిట్‌తో ఎవరి జీవితం మారదు… ఉద్యోగంతో ఒక కుటుంబం మారుతుంది.
తెలంగాణ యువతకు మీ రాజకీయ క్రెడిట్ అవసరం లేదు.
వారికి ఉద్యోగం కావాలి.
వారికి న్యాయం కావాలి.
వారికి భవిష్యత్తు కావాలి.
జై తెలంగాణ!
జై జనసేన!
@PawanKalyan@itsRamTalluri@JSPTelangana@JanaSenaParty@RahulGandhi@revanth_anumula@KTRBRS@BRSHarish@BJP4Telangana
#తెలంగాణనిరుద్యోగులు
#JobsForTelangana
#తెలంగాణఉద్యోగాలు
#తెలంగాణయువత
🚨 BREAKING NEWS :
ఢిల్లీలో అనుమతి లేకుండా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన బొద్దింక జోకర్ పార్టీ మద్దతుదారులకు తొలి రౌండ్ ఇప్పుడే పూర్తయింది! 😂😂😂
చట్టం ముందు అందరూ సమానమే! 🤗🤗🤗
నీతిమాలిన అమ్ముడుపోయిన జర్నలిస్టులకు,
కోడి చెరువు కబ్జా చేసిన #PawanKalyan అంటూ ప్రచారం చేసిన కొండముచ్చు వైసీపీ పేటీయం బ్యాచ్ కి మబ్బులు విడిపోయే న్యూస్.
పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు
#YadhuVamsi :
9 కోట్ల బడ్జెట్
OTT కూడా కొనలేదు
నెగెటివ్ టాక్ వచ్చింది
10 నిమిషాలు కట్ చేయాలి, సినిమా అంత బాగోలేదు అని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు
కానీ నా సినిమాపై నాకు నమ్మకం ఉంది అంటూ నిహారిక గట్టిగా నిలబడ్డారు, ఆ నమ్మకమే నేడు నేషనల్ అవార్డు వరకు తీసుకెళ్లింది
#CommitteKurrollu #NiharikaKonidela
"చేయి చేయి కలుపు, చెయ్యిజారవద్దు గెలుపు"
జూలై 19 కోటనందూరు మండలంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ
శ్రీ @PawanKalyan గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు
JOHAR VANGAVEETI MOHANA RANGA GARU ✊️
Tomorrow, Kakinada is set to witness a historic moment! 🔥
@PawanKalyan garu will inaugurate the statue of the legendary Andhra Tiger Sri Vangaveeti Mohana Ranga garu. 💥💥💥
Mass vibes loading... ⚡
#PawanKalyan#VangaveetiMohanaRanga
Fulfilling the promise made to Razole farmers
20.77 Cr Sankaraguptam Major Drain modernization works are progressing at a rapid pace on the ground
Immense gratitude to @apdeputycmo for fast tracking approvals and turning words into swift action.
Video Credits: @TheBeast_619
డిల్లీ వాళ్ళ వల్ల అయింది కాబట్టే 16 నెలలు జైల్లో చిప్ప కూడు తిన్నాడు.
గల్లి వాళ్ళ వల్ల అయింది కాబట్టే 11 సీట్స్ , ప్రతి పక్ష హోదా లేకపోవటం.
మీకు మీ పేటీయం వల్ల అయ్యేది మీకు మీరు కనుమరుగు అవ్వడం 🤗🤗🤗
Vijaywada lo ippatiki SC/ST lo ranga garu antey full hawa vuntundi🔥
Kani bhaytiki matram oka kula nayakudiki ga rudharu 🙏
Adey ento only kapu lo nayakulu Matram ey ituvanti mudhra vutundi
ఈరోజు ముద్రగడ అభిమానులు ఆయన కుమార్తె క్రాంతిని అడ్డుకోవడం చూస్తుంటే, గతంలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన కుమారుడు హరికృష్ణ అడ్డుకున్న సంఘటన గుర్తుకు వస్తోంది. తర్వాత హరికృష్ణ క్షమాపణ చెప్పి లోపలికి వెళ్లిన విషయం కూడా గుర్తుకు వస్తోంది. చరిత్ర మళ్లీ మళ్లీ వేరే రూపంలో జరుగుతున్నట్టుగా.
ఒక రాజకీయ నాయకుడిగా నేను కొన్ని విలువలు పాటిస్తాను. అంబటి రాంబాబు, పేర్ని నాని లాగ నేను చిల్లరగా మాట్లాడలేను - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 🤗🤗🤗
కాపు కులంలో చెడ పుట్టారు కదరా మీరు పేర్ని నాని అంబటి రాంబాబు తూ మీ బతుకులు చెడ మీ పార్టీ నాయకులతో సహా అందరూ ఊస్తున్నారు సిగ్గులేని జన్మలు 🗣️🗣️🗣️