One moon ✅
One sun ✅
One chiranjeevi ✅
తెలుగు లో ఇలాంటి నటుడు మళ్ళీ పుట్టడు
తెలుగు సినిమాని నీ నటనతో తారాస్థాయికి తీసుకొని వెళ్ళినావు కదయ్యా సినిమాజీవి 🙏👏
Uttarandhra day 6 Top Share Movies :
#PEDDI - 1.18Cr
#RRR - 95L
#Kalki - 85L
#Pushpa2 - 79L
ALL TIME RECORD 💥💥🥁
SSR kuda Cheyalendhi Ram Charan Chesadu What a Mann @AlwaysRamCharan🔥🙏
Tigers situation
before : #SIMHADRI IH ra 🙏
Now : #DEVARA Collection Original ra 🙏
MEGA Family ante ucha Padudhi Okkokadiki 😌😎
Enduku intha torture chestunnav Vallani @AlwaysRamCharan anna 🥹😌🤙
#Peddi
#Peddi is the 2nd film of #RamCharan after #RRR where "International Media" is talking about its Box Office Biz 🤯🔥
Growing POPULARITY of @AlwaysRamCharan .
KUDOS 👏 🎉
#Peddi will be crossing - #350Cr Worldwide by TOMORROW
@BuchiBabuSana has another SUCCESS in HAND👌
#Peddi టీం మరో సాహసం
ఇప్పటికే సెన్సార్ అయిన వెర్షన్ నుంచి జాన్వీ కపూర్ సీన్స్ మాత్రమే కాక మరికొన్ని సీన్స్ డిలీట్ చేసి ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసే ఆలోచన
సెకండాఫ్ లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశం
మళ్ళీ సెన్సార్ చేయించి థియేటర్స్ కి కొత్త వర్షన్ రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్న టీం