దైవం మానస రూపేణా....🙏👍
ఇద్దరు సమాజంలో వాళ్ళకీ వచ్చే రెమ్యూనరేషన్ నుంచి బాలకృష్ణ 80% బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి 20% NTR ట్రస్ట్ కి దానం చేస్తున్నారు.. మహేష్ బాబు వచ్చిన 50% రెమ్యూనరేషన్ పిల్లలా హార్ట్ ఆపరేషన్ కోసం MB ఫౌండేషన్ కి ❤❤
నటశేఖర కృష్ణ గారి అభిమానులం సత్తెనపల్లి
🙏గురువు గారికి వందనం🙏 *నమో కృష్ణ నమో నమః* 🙏ఘట్టమనేని అభిమాన మిత్రులకు *కృష్ణోదయం*💐💐 *జోహార్ అమరజీవి సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు* 🙏🙏🙏❤️❤️💛💛💙💙💜💜 *ALWAYS LIVES IN OUR HEARTS* 💙💙💛💛
Let's Relive our Legendary #SuperStarKrishna garu’s birthday with the Magnum Opus on the Big screens🌍
Experience the 4K Restored Version of
𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐅𝐢𝐫𝐬𝐭 𝐄𝐯𝐞𝐫 𝐂𝐨𝐰 𝐁𝐨𝐲 𝐅𝐢𝐥𝐦 #MosagallakuMosagadu 🐎in Theatres WW on May 31st🔥
#MosagallakuMosagadu4K
Let's Relive our Legendary #SuperStarKrishna garu’s birthday with the Magnum Opus on the Big screens🌍
Experience the 4K Restored Version of
𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐅𝐢𝐫𝐬𝐭 𝐄𝐯𝐞𝐫 𝐂𝐨𝐰 𝐁𝐨𝐲 𝐅𝐢𝐥𝐦 #MosagallakuMosagadu 🐎in Theatres WW on May 31st🔥
#MosagallakuMosagadu4K
ఈరోజుతో 58 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
నటశేఖర కృష్ణ గారు నటించిన తేనెమనసులు
నటశేఖర కృష్ణ గారి తొలి చిత్రం తేనె మనసులు
కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి
58 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు
ఈ 2024 వ సంవత్సరంలో
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి ఓట్ల కోసం
పైరవీ లు పక్కనపెట్టి ...
సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వండి,
జై సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నటశేఖర కృష్ణ గారి అభిమానులం సత్తెనపల్లి
నటశేఖర కృష్ణ గారి అభిమానులం సత్తెనపల్లి
మాస్ కా బాప్... మన సూపర్ స్టార్ కృష్ణ గారు
బారత దేశ చలనచిత్ర చరిత్రలో ఇంత మాస్
నటుడు లేడని..80s లో అంతర్జాతీయ
మీడియాలో కథనాలు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻