ఈరోజు కొండాపూర్ రోలింగ్ హిల్స్‌లో జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారితో కలిసి పాల్గొని రథయాత్రను ప్రారంభించడం జరిగింది.
#JagannathRathYatra#JaiJagannath#Kondapur
శేరిలింగంపల్లి మెట్రో ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనుల వల్ల గంగారం గ్రామ ఆలయాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఆలయాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది..
#Sherilingampally#TempleProtection#GangaramVillage
శేరిలింగంపల్లి మెట్రో ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనుల వల్ల గంగారం గ్రామ ఆలయాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఆలయాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది
అమృత్ భారత్ స్టేషన్ యోజనలో భాగంగా రూ.26 కోట్లతో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టనున్న మెట్రో ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనుల వల్ల గంగారం గ్రామంలోని ఆలయాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గంగారం గ్రామస్తులు మసీద్‌బండ బీజేపీ కార్యాలయంలో నన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
75 Amrit Bharat Stations. 20 States. One vision.
Under the visionary leadership of Hon'ble PM Shri @narendramodi Ji, Indian Railways is transforming with world-class infrastructure while preserving India's rich heritage.
#AmritStation#75AmritStation
వివేకానంద నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు శ్రీ తిమ్మయ్య గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది.
#GetWellSoon#BJPTelangana#PublicService#BJPLeader#RaviKumarYadav
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న SIR ప్రక్రియలో భాగంగా వివేకానంద నగర్, పాపిరెడ్డి నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలతో కలిసి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించడం జరిగింది.
#SIR2026#VoterListRevision#BJPTelangana#EnumerationDrive
వివేకానంద నగర్ డివిజన్లోని బాగ్ అమీర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి, డివిజన్ నాయకులు, కార్యకర్తలతో SIR కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాం. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై పలు సూచనలు, చర్చలు జరిగాయి.
#SIR2026#BJPTelangana#VivekanandaNagar
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.
రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.
#Bonalu2026#Mahankali#FestivalOfTelangana#BonaluFestival
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తమ ఓటర్ వివరాలను పూరించి బీఎల్వోలకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బిక్షపతి యాదవ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రవికుమార్ యాదవ్ గారు.
#SIR2026#VoterListRevision#EnumerationDrive#BJPTelangana
కొండాపూర్ ప్రేమ్ నగర్ బి-బ్లాక్‌లో డ్రైనేజ్ నీరు బోర్‌వెల్‌లో కలుస్తోందని స్థానికులు తెలిపిన సమస్యను పరిశీలించాను. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో కలిసి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చాను.
#Kondapur#PremNagar#PublicIssues#DrainageProblem#CleanWater
ఈరోజు ఐ.ఓ.సి.ఎల్. బి.పి.సి.ఎల్, హెచ్.పి.సి.ఎల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో నిర్వహించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు మరియు కంపెనీల ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.