I am Me...... Curious and Positive minded, lisztomaniac, Moviebuff...... Simply Crazy & Jovial guy with aggressive attitude...... |◘|Cant Change The Way I Am|◘|
@santoshamsuresh Babu Suresh… akada OG ki music Tamil Anirudh kadu… ma Telugu OG #Thaman@MusicThaman … Anirudh kuda aa cult duty cheyaledu PK ki.. Oka vakeelsaab, Oka Bheemla, Oka OG 🔥
Long shots are out of clarity. People are fighting for the clarity on of #PEDDI at pvr lakeshore mall Hyderabad. PVR are saying they will refund the amount. But not sure on the other screens out there.
ఆ రాత్రి పవన్ ని ఆపకుండా ఉండాల్సింది ...
ఆరోజు విశాఖ లో పవన్ ని house arrest చెయ్యకుండా ఉండాల్సింది ...
ఆరోజు CBN ని అరెస్ట్ చెయ్యకుండా ఉండాల్సింది ...
ఈ మూడు కొంతమందిని ఎంతలా బాధిస్తుందో ...
అ అరోజు పవన్ సభకి పెర్మిషన్ ఇవ్వకుండా తప్పు చేశాం అని అనుకునే రోజు పెద్దగా ఎక్కువ దూరం లేదు.
Lets wait and see ...
@PawanKalyan@JanasenaParty
నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదు.. ఇప్పుడు చెబుతున్నా తెలంగాణలో జనసేన ఉంటుంది
తెలంగాణలో తిరుగుతాం.. పోటీ చేస్తాం
High ...High .. High @PawanKalyan 🥵🥵🔥🔥😭😭😭😭😭😭
ఈరోజు సోషల్ మీడియా తెరిస్తే చాలు.... పవన్ కల్యాణ్ మాత్రమే కనిపిస్తున్నాడు.
తిడుతూనో, పొగుడుతూనో.. పవన్ పేరే స్మరిస్తున్నారు.
పది ఎకరాల భూమిని పవన్ కబ్��ా చేశాడన్నదే పాయింట్..!
సింపుల్ లాజిక్కు ఒకటి గుర్తు పెట్టుకోండి...
అడిగితే కోట్లు, అకక్కపోయినా ఆస్తులు రాసిచ్చినోడు..
వందల కోట్ల రాబడి ఉన్న సినిమాల్ని వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చినోడు..
మంత్రి అయ్యిండి, సొంత శాఖ నిధుల్ని ఖర్చు చేసే అధికారం చేతిలో ఉండి, జేబులో డబ్బులు ధారబోస్తున్నోడు..
ఆంధ్రాలో దర్జాగా వందల ఎకరాలు రాయించుకోగలిగినోడు... తెలంగాణ లో పది ఎకరాల�� కబ్జా చేశాడంటే ఎలా నమ్ముతున్నార్రా!!?
బాధలో ఉన్నాడు అంటే.. ప్రాంతం, రాష్ట్రం గురించి పట్టించుకోకుండా సాయం చేసినవాడు
ఇప్పుడు సడన్ గా ఆంధ్రుడైపోయాడు..
అర్జెంటుగా తెలంగాణ ద్రోహి అయిపోయాడు..
తెలంగాణకు కష్టమొచ్చినప్పుడు ఎక్కడున్నాడో తెలియని వాడు కూడా ఈరోజు మైకు పట్టుకొని, కెమెరా మ���ందుకు వచ్చేస్తున్నాడు. పవన్ని తిట్టడానికి.
పాత వీడియోలు బయటకు తీసి, చేసిన కామెంట్లలో ఏం కావాలో అవే కట్ చేసి, వాటిని తమకు అనుకూలంగా, పవన్ కి వ్యతిరేకంగా మార్చుకొనే పనిలో కిందా మీదా పడిపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ పాట గుర్తొస్తుంది..
నవ్వేవాళ్లు నవ్వనీ...
ఏడ్చేవాళ్లు ఏడ్వనీ
పొగిడేవాళ్లు పొగడనీ
తిట్టేవాళ్లు తిట్టనీ..
డోన్ట్ కేర్!!!!
#PawanKalyan