#TeluguCinemaTheaters
పద్మప్రియ నాన్ ఎసి థియేటర్ గా ఉన్నప్పుడు తొలి మరియు ఏకైక 50 రోజుల చిత్రం శోభన్ దేవుడు చేసిన పెళ్లి.
పద్మప్రియ ఎసి గా మార్చాక తొలి 50 రోజుల చిత్రం శోభన్ జేబుదొంగ.
#SobhanbabuRecords
గత 5 దశాబ్దాలలో
కేవలం 22 ఏళ్లలో హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాలలో డేట్ తిరిగిన 100 సినిమాలు కలిగిన ఏకైక హీరో హీ-మాన్ మాత్రమే (1971-1992). మరే ఇతర హీరోకూ ఇలా ఈ 2 కేంద్రాలలోనూ డేట్ తిరిగిన 100 చిత్రాలు లేవు.
#SobhanbabuRecords
గత 5 దశాబ్దాలలో
కేవలం 12 ఏళ్లలో హైదరాబాద్ లోనూ విజయవాడలోనూ 50 రోజులు ఆడిన సినిమాలు 50 కలిగిన ఏకైక హీరో హీ-మాన్ మాత్రమే (1971-1982)
సెకండ్ బెస్ట్ - నటశేఖర - 19 సంవత్సరాలు