సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంభందించిన వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన,నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో "జగనన్నకు చెబుదాం "📞1902 టోల్ ఫ్రీ నెంబర్ - కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం.వైఎస్.జగనన్న.
#jaganannakuchebudam
ప్రజలందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు💐 సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ❤️🙏
#Ugadi2023#HappyUgadi#YSJagan#AndhraPradesh#CMYSJagan
💙🤍💚
Ravi kanth muddala
Ring Ravi -YSRCP
తణుకు నియోజకవర్గం
వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో-కన్వీనర్ 💙🤍💚
రోజుల తరబడి ఎండల ల్లో నిలబెట్టి పించన్ ఇచ్చే జన్మభూమి కమిటీ ల ప్రభుత్వం కావాలా??
పొద్దు పొడవక ముందే మీ ఇంటికి వచ్చి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం కావాలా???
సంక్షేమం vs జన్మభూమి కమిటీ.
ఇదే రేపటి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించేది.....
#YSJaganMohanReddy#YSRCongressParty # #APGovernment
శతమానం భవతి.....💐💐
ఇది మా ఇంటి పెద్ద కొడుకుకి, మా అవ్వ తాతల ఆశీర్వాదం....😇😇
ఇది ప్రతి ఇంట అండగా నిలిచిన సోదరుడికి అక్క చెల్లెల్లు చెప్పే శుభాకాంక్షలు.....🙏🙏
తమ భావితరాల భవిష్యత్ కొరకు బంగారు బాట వేస్తున్న మావయ్యకు చిన్నారులు ఇస్తున్న ఓ చిన్ని బహుమతి
#AdvanceHBDJagananna
@YSRCParty జగన్నన్నలోని మంచి తనం, ప్రజల మీద ఉండే ప్రేమ సంక్షేమం తో చూపిస్తే.....
తనలోని విజయవంతమైన వ్యాపార వేత్త, రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ఆయన చేస్తున్న కృషికి నిదర్శనమే ఈ దిగ్గజ కంపెనీల రాక....
కాని కొన్ని పచ్చ కళ్ళకు, పిల్ల పాపాలకు ఇవన్నీ కనపడవు...