AP Social Audit Society (SSAAT) creates history by winning the prestigious SKOCH GOLD Award, becoming the first State Social Audit Unit in the country to receive this coveted national honour.
G. Srikanth, Director, SSAAT, received the award under the guidance of Hon’ble Deputy Chief Minister & PR&RD Minister Shri @PawanKalyan Garu.
A proud national recognition of Andhra Pradesh’s commitment to transparency, accountability, public participation and people-centric governance.
A historic milestone for AP. A proud moment for Social Audit.
#SSAAT #SKOCHGoldAward #SocialAudit #AndhraPradesh #PawanKalyan
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన (SSAAT AP)కు ప్రతిష్ఠాత్మక *SKOCH* అవార్డు లభించిన సందర్భంగా, శ్రీ జి. శ్రీకాంత్, డైరెక్టర్ SSAAT-AP గారిని గౌ|| శ్రీ వి.ఆర్. కృష్ణ తేజ మైలవరపు, I.A.S, కమిషనర్ గారు సత్కరించి, అవార్డు సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సోషల్ ఆడిట్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు : చారిత్రక ఘనత:
*సామాజిక తనిఖీ, జవాబుదారీతనం మరియు పారదర్శకత సంస్థ (AP SSAAT)* ప్రతిష్టాత్మక *స్కోచ్ అవార్డు–2026* కు ఎంపిక కావడం జరిగింది. దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్ర సోషల్ ఆడిట్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం జరిగింది
"జ్ఞానాన్ని ప్రసాదించి, సన్మార్గంలో నడిపించే గురువులందరికీ వినమ్ర ప్రణామాలు.
గురు పూర్ణిమ పవిత్ర సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షిస్తున్నాము #ssaat