Your voice for better infrastructure and social issues. We highlight problems and tag the right authorities for prompt action. #PublicService#SocialDost
Dear @GHMCOnline@CommissionrGHMC@gadwalvijayainc@DC_Kapra,
This is the situation at Sadhana Vihar Colony, Kapra as of 8 PM—street lights are present but remain non-functional. Despite multiple complaints via the GHMC app by the residents, the issue remains unresolved.
స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. స్థానికుల ఫిర్యాదుకు వెంటనే స్పందించి, ప్రజల సమస్యలను సమీక్షించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ నిబద్ధత మరియు ప్రజల పట్ల చూపిన శ్రద్ధకు మేము కృతజ్ఞులమై ఉన్నాము.
స్మశానవాటిక కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు
మచ్చబొల్లారంలో పర్యటించిన కమిషనర్
🔷అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట చెరువుకు చేరువుగా ఉన్న హిందూ స్మశానవాటికను మంగళవారం పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు.
🔷హిందూ స్మశానవాటికను రామ్కీ సంస్థ కబ్జాచేసి.. అందులో చెత్త డంపిగ్ చేయడంతో పరిసరాలు దుర్గంధబరితంగా మారాయని మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
🔷సర్వే నంబరు 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలాన్ని హిందూ స్మశానవాటికకు కేటాయించగా.. ఆ స్థలంలో రామ్కీ సంస్థ చెత్త డంపింగ్ చేయడాన్ని , అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
🔷మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్దయెత్తున వచ్చి కమిషనర్‌కు సమస్యలను వివరించారు.
🔷ఇదే విషయంపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిగారు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని తనతో పాటు జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మీడియాకు తెలిపారు.
🔷రామ్కీ సంస్థకు రెండు ఎకరాల స్థలం కేటాయించినట్టు తమ దృష్టికి వచ్చిందని.. అయితే ఇక్కడున్న ప్రభుత్వ భూమి మూడు నాలుగు ఎకరాల వరకూ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాం.
🔷తక్షణమే నిర్మాణాలను ఆపేయాలని రామ్కీ సంస్థను ఆదేశించాం. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూస్తాం. అలాగే జనావాసాల మధ్య చెత్త డంపింగ్ యార్డును నిర్వహిస్తుండడంతో ఇబ్బందికర పరిస్ఙితులను గమనించాం.
🔷చెత్త డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు.
🔷దుర్గంధంతో.. ఇబ్బందులు పడుతున్నామని తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి.. చెత్త డంపింగ్ యార్డును పరిశీలించిన కమిషనర్‌ను స్థానికులు అభినందించారు.
@TelanganaCMO #HYDRAA
Tokyo, Singapore, Amsterdam grow vertically & use barren lands for IT hubs. Dubai adds trees, NYC protects Central Park—why can't Hyderabad? IT hubs can rise, but not at the cost of our lungs! Think wisely, @revanth_anumula! #SaveHCUBioDiversity
There’s a persistent water leakage near the railway gate beside BHEL quarters, Old Alwal. This issue has been occurring daily and requires immediate attention. @GHMCOnline@CommissionrGHMC@HMDA_Gov, kindly look into this matter and request for prompt action.