@HyndaviPandem Namaste Madam. As a genuine ground-level party worker, I have one question. Could the leadership share the roadmap for the upcoming elections, especially the candidate selection criteria and winnability assessment? What is the strategy to change this and ensure victory?
BJP అధ్యక్షుడు నడ్డా ఎవరో నాకు తెలవదు- అప్పట్ల :- @KTRBRS
నితినో ఎవరో నాకు తెలవదు :- నిన్న @revanth_anumula
అదేందోగాని BJP అధ్యక్షుడెవరో తెలవదన్నోల్లంత మాజీ లైతున్రు..
గియ్యాలా..శంషాబాద్ ల మా రంగారెడ్డి జిల్లా బీజేపొల్ల పార్టీ ఆఫీసు.. ఓపెనింగ్ కి అచ్చినం.. మా తెలంగాణ రాష్ట్ర పార్టీ పెద్ద మనిషి..
@NarsaiahBoora గట్లనే
రెండు గొట్టంగ.. మా జాతీయ పార్టీ పెద్ద సారు @NitinNabin ఒచ్చి ఓపెనింగ్ చేసి నాలుగు ముచ్చట్లు చెప్పి పోయిండ్రు..
#viral#bjp
@BJP4India@BJP4Telangana SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అంటే ఎలక్షన్ కమిషన్ చేసే ఓటర్ లిస్ట్ క్లీనప్. అర్హుల పేర్లు యాడ్ చేయడం, డూప్లికేట్, చనిపోయిన వాళ్ల పేర్లు, అడ్రస్ మారిన వివరాలు కరెక్ట్ చేయడమే దీని పని.
ఇయ్యాల ఇబ్రహీంపట్నం బిజెపోల్లం అంతా..
తెలంగాణల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో SIR (Special Intensive Revision) అవగాహన కార్యక్రమం..
అంటే మందిని లెక్క వెట్టి..అండ్ల మన దేశపోడు ఎవడో బైటి దేశపోడు ఎవడో కనివెట్టే ఇకమతు.. గురించి కుసోని మాట్లాడుకున్నాం..😎
@BJP4India@BJP4Telangana
అమ్మాయిలపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం..
ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తుర్కయంజాల్ న్యూ శ్రీ చైతన్య కాలేజ్ ముందు విద్యార్థుల ధర్నా..
అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిన ఆదిభట్ల సీఐ.
@TelanganaCMO
మా ఇబ్రహీంపట్నం.. చెప్పుకొనికే ఎడ్యుకేషనల్ హబ్ అంటరు.. ఫ్యూచర్ సిటీ జోన్ అంటారు..ఊర్లలో రోడ్లు ఏమో గుంతలు గుంతలు.. వన పడితే మంచిగా చాపలు పట్టొచ్చు..Polkampally,Raipole ఉర్లల్ల రోడ్ల పొంటి..
మా MLA కీ మంత్రి పదవి మీద ఉన్న సోయి ప్రజల కష్టాల మీద లేకపోయే?!!
#failedcm
ఆ రోజు మోడీ, తేజస్వి సూర్య, ఈరోజు pk చెప్పింది కూడా same.
తెలంగాణకు వ్యతిరేకం కాదు, విభజించిన తీరుకు వ్యతిరేకం అని.
వాళ్ళు హిందీలో చెప్తే ఇక్కడ కాంగీలు, పింకీలు మొత్తుకున్నారు... ఇప్పుడు తెలుగులో అర్థమయ్యేలా చెప్పాడు. ఇందులో ఏం తప్పు తీస్తారో చూడాలి.
తెలంగాణలో ఆంధ్ర వాళ్లకేం పని అంటారు... సరే, సంతోషం, కరెక్టే.
మరి తెలంగాణలో Andhra Contractors మాత్రం ఓకేనా ఇక్కడ?
అసెంబ్లీలో తీర్మానం చేయండి.
“పవన్ కళ్యాణ్‌కి తెలంగాణలో అనుమతి లేదు” అని, ఎలా పెడతారో నేనూ చూస్తా.
#Telangana#PawanKalyan
అట్లా..ఏడ పడితే ఆడ లారీలు ఆపి రచ్చ చేసే కంటే.. గోవును National animal గా ప్రకటించమని.. సెంట్రల్ Govt లో ధర్నా చేయొచ్చు గా బ్రో..
Frankly say'in..
గోశాలలో కూడా lifetime ముగిసిన గోవులను నైట్ కీ నైట్ leather ఇండస్ట్రీ లేదా బీఫ్ ఇండస్ట్రీస్ కీ అమ్మేస్తున్నారు..
#SaveSaveDaily
BJP worker Raju Mondal from North Medinipur was brutally attacked by TMC goons Sheik Najimul & Sheik Rashid Ali for supporting BJP.
Both accused have now been arrested by WB Police and a case has been registered under U/S-126(2)/115(2)/117(2)/109/74/351(2)/3(5) BNS.
కేసీఆర్ కు కవిత..
బండి కి భగీరథ్.. అన్నట్లు ఉంది రా అయ్యా కథ..!
వాళ్ళు కష్టపడి పనిచేసి మెట్టు మెట్టు ఎక్కుతుంటే..
ఈ ఉల్టా పల్టా గాళ్ళు గబ్బు పనులు చేసి వాళ్ళ ఇజ్జతి తీస్తున్నారు..
వాడి మీద ఉన్న కాన్సంట్రేషన్ ఎవ్వడి మీద లేదు
#kcrbrspresident#bandisanjayforbjp#controversy
Host just takes name of Bandi Sanjay Kumar and see how the crowd erupts
Due to the language barrier maybe, we miss the mass leaders from down South
Crazy scenes from #Modi4ViksitTelangana program