అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గుంటూరులో అక్రమంగా అరెస్ట్🚨
తెలంగాణ పోలీసులమంటూ నాగార్జున యాదవ్ గారిని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు!!
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ గారిని తీసుకెళ్లిన పోలీసులు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన!!
@ImYanamala#APisNotInSafeHands
#SadistChandraBabu
JUST ASKING!
సీఎం చంద్రబాబు ఉండేది విజయవాడ.
సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఉండేది విజయవాడ .
సీఎం చంద్రబాబు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించుకోవడం ఏంటి.
సీఎం చంద్రబాబు ఎందుకు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి పరామర్శించలేదు.