పురపాలక ఎన్నికల పోలింగ్ సరళిపై జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి క్షేత్రస్థాయి పర్యవేక్షణ.
నెల్లూరు నగరంలోని సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఎన్నికల నేపథ్యంలో నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ హరిజనవాడలో ప్రజలకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించిన టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS గారు.
ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, సెయింట్ పీటర్స్ స్కూల్, గుంటబడి పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న పోలీసు అధికారులకు ఆత్మీయ ఘన వీడ్కోలు పలికిన జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు, ఇతర అధికారులు.
భారతదేశ ఉక్కు మనిషి, జాతీయ సమైక్యతకు ప్రతీక స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దం.. పటిష్ట పోలీసు బందోస్త్ ఏర్పాటు-జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా DKW కళాశాలలో బ్యాలెట్ బాక్స్‌ల డిస్ట్రిబ్యూషన్ ను పరిశీలించిన జిల్లా యస్.పి. గారు.
తేది: 30.10.2026.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లు, బ్యాలెట్ బాక్స్‌ల డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీసు అధికారులు.జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS.,గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ డివిజనల్ అధికారులు.
తేది: 30.10.2026.
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ ASP దీక్ష IPS., గారు నెల్లూరు కార్పొరేషన్, రూరల్ DSP గారు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు DSP గారు ఆత్మకూరు మున్సిపాలిటీ పోలీసు సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు.
తేది: 30.10.2026.
జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పోలీసు అధికారులు.
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తున్న అధికారులు.
తేది: 30.10.2026..
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహణ.
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, నిద్రమత్తు, అలసటతో డ్రైవింగ్ చేయవద్దని సూచనలు.
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు,ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యం – జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు
తేదీ: 29.10.2026*
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లుఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యం – జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు.
తేదీ: 29.10.2026.
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య గారి సూచనలతో జిల్లావ్యాప్తంగా శక్తి యాప్, ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండాయనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తేది: 29.10.2026*
*రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం*
జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS., గారి ఆదేశాల మేరకు రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు, నిద్రమత్తు, అలసటతో వాహనాలు నడిపే డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా పోలీసులు.
తేదీ: 28.10.2026.
ధైర్యంగా నడవండి – స్వేచ్ఛగా ఓటు వేయండి..*
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల,IPS.,గారి ఆదేశాల మేరకు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష,IPS.,గారి ఆధ్వర్యంలో చిన్నబజార్ ఆర్టీసీ బస్టాండ్ నుంచిగాంధీ బొమ్మ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
తేదీ: 28.10.2026.
ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి ఆదేశాల మేరకు 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫ్లాగ్ మార్చ్‌లు, రూట్ మార్చ్‌లు నిర్వహించారు.
3 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి, 35 వాహనాలను సీజ్ చేశారు.
తేదీ: 28.10.2026.
*పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో సేవా కార్యక్రమాలు – జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు*
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహన,KIMS హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహన
10 కి.మీ.మారథాన్ రన్ నిర్వహణ.
తేదీ: 27.10.2026.
ధైర్యంగా నడవండి – స్వేచ్ఛగా ఓటు వేయండి! 🔹 జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల,IPS గారి ఆదేశాల మేరకు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష,IPS గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఫ్లాగ్ మార్చ్,CASO మరియునవాబుపేట పరిధిలోని అహ్మద్ నగర్,బోడిగాని తోటలోఇళ్లను తనిఖీ చేసి 10 వాహనాలు సీజ్.
తేది: 27.10.2026.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్‌లు, రూట్ మార్చ్‌లు, CASO నిర్వహణ.జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు వాహనాలను సీజ్ చేశారు.